అమీర్‌పేట్ మండలం (హైదరాబాద్ జిల్లా)

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ జిల్లా లోని మండలం

అమీర్‌పేట్ మండలం, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ జిల్లాకు చెందిన మండలం. 2011 భారత జనగణన ప్రకారం, అమీర్‌పేట మండల విస్తీర్ణం 3.54 చ.కి.మీ., జనాభా 59070. [1]

అమీర్‌పేట్
—  మండలం  —
[[Image:
అమీర్‌పేట్ మెట్రో స్టేషన్
|200px|none|]]
అమీర్‌పేట్ is located in Telangana
అమీర్‌పేట్
అమీర్‌పేట్
అక్షాంశరేఖాంశాలు: 17°26′13″N 78°26′46″E / 17.436880°N 78.445991°E / 17.436880; 78.445991
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హైదరాబాదు
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ మండలంలో 3 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.ఈ మండలం మొత్తం ప్రాంతం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోకి వస్తుంది.[2]ఇది సికింద్రాబాదు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.

గణాంక వివరాలు మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం, అమీర్‌పేట్ మండల్ మొత్తం జనాభా 59,070. ఇది హైదరాబాద్ జిల్లాలో అతి తక్కువ జనాభా కలిగిన మండలం.మొత్తం జనాభాలో 29,776 మంది పురుషులు, 29,294 మంది స్త్రీలు ఉన్నారు.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-01-10. Retrieved 2019-01-14.
  2. "Reorganised list of District,Mandal,Villages of GHMC". Archived from the original on 2019-02-24. Retrieved 2019-01-14.

వెలుపలి లంకెలు మార్చు