అమృత దేశ్‌ముఖ్
మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి, సినిమా నటి.
అమృత దేశ్‌ముఖ్, మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి, సినిమా నటి. స్టార్ ప్రవాహ్ ఛానల్ లో వచ్చిన తుమ్చా ఆమ్చా సేమ్ అస్తా అనే సీరియల్‌తో టీవిరంగంలోకి అడుగుపెట్టింది. ఫ్రెషర్స్ లోని పారి పాత్రలో నటించి గుర్తింపు పొందింది. బిగ్ బాస్ మరాఠీ 4లో కూడా పాల్గొన్నది.[1]
అమృత దేశ్‌ముఖ్ | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2013–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఫ్రెషర్స్ బిగ్ బాస్ మరాఠీ 4 |
బంధువులు | అభిషేక్ దేశ్‌ముఖ్ (సోదరుడు) |
జననం
మార్చుఅమృత మహారాష్ట్రలోని జల్గావ్‌లో జన్మించింది. స్టార్ ప్రవాహ్ ఆయ్ కుతే కే కర్తే సీరియల్ లో పాత్ర పోషించిన మరాఠీ నటుడు అభిషేక్ దేశ్‌ముఖ్ చెల్లెలు.[2]
నటనారంగం
మార్చుపూణేలోని రనడే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం నుండి పట్టభద్రురాలైంది. నటన మీద ఆసక్తితో కొన్ని నాటకాలలో నటించింది. మిస్ పూణె ఫెస్టివల్‌లో కూడా పాల్గొన్నది. 98.3 మిర్చి పూణేకి రేడియో జాకీ కూడా పనిచేసింది.[3]
నటించినవి
మార్చుసినిమాలు
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | మూలాలు |
---|---|---|---|
2013 | బాబురావులా పక్డా | ||
కళాకార్ | |||
2014 | ది బీలవ్డ్ | నిరు | |
2018 | ఏక్ కుతుబ్ తీన్ మినార్ | సోని | |
ఆజీ అని నాట్ | |||
పత్రఖిన్ మజీ ఆఇ లక్ష్మి | |||
2019 | 1.43 ఎఫ్ఎం (షార్ట్ ఫిల్మ్) | ||
2020 | స్వీటీ సతార్కర్ | స్వీటీ | [4] |
టెలివిజన్
మార్చుసంవత్సరం | సీరియల్ పేరు | పాత్ర | ఛానల్ | మూలాలు |
---|---|---|---|---|
2013 | పుడ్చా పాల్ | అతిథి పాత్ర | స్టార్ ప్రవాహ్ లోస్టార్ ప్రవాహ్ | |
2014 | అస్మిత | వైదేహి | జీ మరాఠీ | |
2015-2016 | తుమ్చా ఆమ్చా సమే అస్తా | గౌరీ | స్టార్ ప్రవాహ్ లోస్టార్ ప్రవాహ్ | |
2016-2017 | ఫ్రెషర్స్ | పరి దేశ్‌ముఖ్ | జీ యువ | [5] |
2018 | దేవ శపత్ | లక్ష్మీదేవి | ||
2019-2020 | మి తుజిచ్ రే | రియా వర్దే | సోనీ మరాఠీ | [6] |
2020 | ఆథ్షే ఖిడ్క్యా నౌషే దారా | సారా | [7] | |
2022–ప్రస్తుతం | బిగ్ బాస్ మరాఠీ 4 | కంటెస్టంట్ | కలర్స్ మరాఠీ | [8] |
మూలాలు
మార్చు- ↑ "Bigg Boss Marathi 4: Amruta Deshpande Chooses Kiran Mane a 'Zero'". News18 (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
- ↑ "'आई कुठे काय करते' मधील यशची सख्खी बहीण आहे 'ही' अभिनेत्री, करते लोकांची बोलती बंद!". News18 Lokmat. 2022-07-09. Archived from the original on 2022-10-13. Retrieved 2022-12-11.
- ↑ "Amruta Deshmukh Entertains Audience in Her New Avatar as Puniyachi Talkerwadi on Radio". News18 (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
- ↑ "'Sweety Satarkar' trailer: Amruta Deshmukh's one-sided hilarious love story will win your heart - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
- ↑ "Freshers: a refreshing show for Marathi audience - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
- ↑ "Sangram Salvi and Amruta Deshmukh to be paired in the new love story Me Tujhich Re - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-11.
- ↑ "Amruta Deshmukh shares what she learnt while shooting for 'Athshe Khidkya Naushe Daara'". www.newspointapp.com. Archived from the original on 2022-10-13. Retrieved 2022-12-11.
- ↑ "Meet Bigg Boss Marathi 4 contestants: From Yashashri Masurkar, Kiran Mane to Tejaswini Lonari". The Indian Express (in ఇంగ్లీష్). 2022-10-03. Retrieved 2022-12-11.