అమెజాన్ అడ్వెంచర్
కమలెశ్వర్ ముఖర్జి దర్శకత్వంలో 2017లో నిర్మించబడిన చిత్రం
అమెజాన్ అడ్వెంచర్ (శైలీకృత: Amazon అడ్వెంచర్, బాంగ్లా: Amazon অভিযান) కమలెశ్వర్ ముఖర్జి దర్శకత్వంలో 2017లో నిర్మించబడిన బంగ్లా చిత్రం. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబరు 22వ తేదీన విడుదలైంది.
ఈ చిత్రాన్ని 4K High Definition format లో విడుదల చేసారు. ఈ చిత్రాన్ని దక్షిణాదిన తెలుగు, తమిళం భాషలలోను ఇంకా హిందీ, అసోమియా, ఒడియా భాషల్లోను కూడా అనువదించుచున్నారు.[4] ఈ సినిమా 2013 లో విడుదలయ్న చాందెర్ పాహాడ్ రెండవ భాగం.
అమెజాన్ అడ్వెంచర్ | |
---|---|
దర్శకత్వం | కమలెశ్వర్ ముఖర్జి |
రచన | కమలెశ్వర్ ముఖర్జి |
నిర్మాత | మహెంద్ర సోని శ్రికాంత్ మొహ్తా |
తారాగణం | దేవ్, లాబణి సర్కార్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | యస్.వి.యఫ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 22 డిసెంబరు 2017 |
దేశం | భారతదేశం |
భాష | బాంగ్లా |
బడ్జెట్ | ₹25 crore (US$3.1 million) [1] |
బాక్సాఫీసు | ₹48.63 crore (4 week) [2][3] |
తారాగణం
మార్చుప్రొడక్షన్
మార్చుదర్శక నిర్మాతలు ప్రకారం హాలీవుడ్ సినిమాలు ఇష్టపడేవారికి ఇది తప్పకుండా నచ్చుతుంది. అయితే కేవలం 22 కోట్ల రూపాయలు బడ్జెట్లో హాలీవుడ్‌కు తరహా స్క్రీన్ ప్లేతో కట్టిపడేశాలా ఉన్న ఈ సినిమా నిర్మించబడింది.[4]
మూలాలు
మార్చు- ↑ প্রতিবেদন, নিজস্ব. "দেখুন, 'শঙ্করের অ্যামাজন অভিযান'-এর বিশেষ মুহূর্ত". Retrieved 31 August 2016.
- ↑ "'Amazon Obhijan' becomes highest grossing Bengali film ever". The Statesman. 16 January 2017. Archived from the original on 18 జనవరి 2018. Retrieved 17 January 2018.
- ↑ "'Amazon Obhijaan' to witness nationwide release on January 5". The Statesman. 4 January 2018. Archived from the original on 6 జనవరి 2018. Retrieved 6 January 2018.
- ↑ 4.0 4.1 "హాలీవుడ్ రేంజ్‌లో మరో భారతీయ సినిమా!". telugu.samayam.com. sportskeeda. December 9, 2017. Retrieved December 9, 2017.
- ↑ "South African actor David James recollects 'magical experience' of acting in Amazon Obhijaan". Daily News and Analysis. Retrieved 24 Nov 2017.