అమెరికా అమ్మాయి (ధారావాహిక)

తెలుగు ధారావాహిక.

అమెరికా అమ్మాయి, తెలుగు ధారావాహిక.[1] 2015 జూలై 27 నుండి 2018 జూలై 21వరకు జీ తెలుగులో ప్రసారం చేయబడింది.[2] తెలుగు టెలివిజన్‌లో ఘన విజయాన్ని సాధించింది.[3][4]

అమెరికా అమ్మాయి
అమెరికా అమ్మాయి ధారావాహిక టైటిల్ కార్డు
జానర్కుటుంబ నేపథ్యం
రచయితసౌమ్య శర్మ
దర్శకత్వంరాము కోన/శ్రీనివాస్ మల్లెల
తారాగణంమెరీనా అబ్రహం
సీతాకాంత్
వైష్ణవి గద్దే
ప్రీతి నిగమ్
తాళ్ళూరి రామేశ్వరి
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సిరీస్‌లసంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య927
ప్రొడక్షన్
ప్రొడక్షన్ కంపెనీగురు ప్రొడక్షన్స్ [1]/నాదరుప్ క్రియేషన్స్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జీ తెలుగు
వాస్తవ విడుదల27 జూలై 2015 (2015-07-27) –
21 జూలై 2018 (2018-07-21)
కాలక్రమం
సంబంధిత ప్రదర్శనలుసూర్యవంశం తీరే దిల్ విచ్ రెహన్ డే
బాహ్య లంకెలు
అధికారిక వెబ్సైటు

నటవర్గం

మార్చు
  • మెరీనా అబ్రహం (సమంతా విలియమ్స్ వజ్రపతి)
  • సీతాకాంత్ (వజ్రపతి సూర్య నారాయణ/ఆదిత్య)
  • వైష్ణవి గద్దే (సంయుక్త)
  • శ్రావణి (సమన్య)
  • గీతాంజలి/శ్రీ దుర్గా (లీలావతి)
  • ప్రీతి నిగమ్ (జయంతి)
  • తాళ్ళూరి రామేశ్వరి/శివ పార్వతి (వజ్రపతి సావిత్రమ్మ)
  • జయలక్ష్మి (రాజీ)
  • సూర్య (రంగడు)
  • రాజ్‌శ్రీ నాయర్ (కళ్యాణి విలియమ్స్)
  • బాలాజీ (చక్రధర్‌)
  • నాగేష్ కర్ర (వజ్రపతి నాగేశ్వర్ రావు)
  • శ్రీనివాస్ (వజ్రపతి రామారావు)
  • వరుణ్ రాజ్/భరద్వాజ్ బంకుపల్లి (చంద్ర)
  • జ్యోతి పూర్ణిమ (పద్మావతి)
  • నయీమ్ ఖాన్ (శ్రీనివాస్‌)
  • చలపతి రాజు (హరికృష్ణ)
  • సాక్షిరెడ్డి (సిఐ దీపిక)
  • జయంత్ రాఘవన్ (గణపతి)
  • ఆదర్శ్ (మనోజ్)

రీమేక్

మార్చు

తమిళంలో సూర్యవంశం పేరుతో రీమేక్ చేయబడి, జీ తమిళం ఛానల్ లో ప్రసారమయింది.[5] ఇది పంజాబీలో తేరే దిల్ విచ్ రెహన్ దేగా రీమేక్ చేయబడింది, జీ పంజాబీ ఛానెల్‌లో ప్రసారం చేయబడింది.

మూలాలు

మార్చు
  1. "America Ammayi coming your way to sway you into the world of Family Values and Relationships on Zee Telugu". esselnewsletter. Archived from the original on 2021-06-02. Retrieved 2021-05-29.
  2. "Zee Telugu to launch new fiction shows America Ammayi and Geetanjali shortly". tvnews4u.
  3. "The cast of 'America Ammayi' excited about shooting abroad - Times of India". The Times of India. Retrieved 2021-05-29.
  4. Singh, ? T. Lalith (2015-07-26). "Little champs to enchant viewers". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-05-29.
  5. "Suryavamsam To Premiere On September 21, 2020; Meet The Protagonists Ahead Of Its Launch". ZEE5.

బయటి లింకులు

మార్చు