అయ్యావళి (ఆంగ్లం Ayyavazhi) (తమిళం:அய்யாவழி "తండ్రి మార్గం") 19వ శతాబ్దములో దక్షిణ భారతదేశంలో ఉద్భవించిన ధార్మికపథం. ఇది ఏకోశ్వరోపాసక మతంగా ప్రారంభమైనా ఈ మతావలంబీకులు భారత ప్రభుత్వ సర్వేలలో హిందువులుగా ప్రకటించుకోవటం వలన ఈ మతాన్ని హిందూ మతంలో ఒక తెగగా భావిస్తున్నారు.

అయ్యావళి సంప్రదాయం పవిత్ర చిహ్నం
"https://te.wikipedia.org/w/index.php?title=అయ్యావళి&oldid=4010639" నుండి వెలికితీశారు