అరం కచ్చాతూరియన్ గృహ సంగ్రహాలయం

అరం కచ్చాతూరియన్ గృహ సంగ్రహాలయం (అర్మేనియన్:Արամ Խաչատրյանի տուն-թանգարան)  1982వ సంవత్సరంలో ఆర్మేనియా రాజధాని యెరెవాన్ లో ప్రారంభమైంది. దీనిని ఆర్మేనియా స్వరకర్త, కళాకారుడు,  అంకితం ప్రదర్శన అర్మేనియన్ స్వరకర్త యొక్క వ్యక్తిగత కళాఖండాలు, అలాగే సృజనాత్మక అధ్యయన పరిశోధకుడైన అరం కచ్చాతూరియన్ కు అంకితం చేశారు.[1] ఈ సంగ్రహాలయాన్ని నిర్మించాలనే ఆలోచన 1970వ సంవత్సరంలో వచ్చించి, ఈ డిజైనులో స్వయంగా కచ్చాతూరియన్ పాల్గొన్నారు. ఈ స్వరకర్త తన మాన్యుస్క్రిప్ట్స్, ఉత్తరాలు, పియానో, వివిధ వస్తువులను, వ్యక్తిగత బహుమతులు ఒక సంస్థకు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఈ కట్టడాన్ని కచ్చాతూరియన్ యెరెవాన్ వచ్చినప్పుడు నివసించే ఇంటిని విస్తరించి నిర్మించారు. దీనిని ఆర్కిటెక్టు అడ్వార్డ్ అల్తున్యన్  ఒక  సంగ్రహాలయంగా  తీర్చిదిద్దారు. దీని వ్యవస్థాపక డైరెక్టరు గొహార్ హారుతున్యన్, [2] చాకచెక్యంతో వివిధ స్పాన్సర్లు, లబ్ధిదారులు మద్ధతుతో ఈ కట్టడాన్ని కచ్చాతూరియన్ సంబంధించిన కళాకండాలతో పూర్తి చేయగలిగారు.[3] ఈనాడు ఆర్మైన్ గ్రిగోర్యాన్ యొక్క డైరెక్టర్షిప్పులో సంగ్రహాలయం ఎంతో అభివృద్ధి చెందుతుంది.

అరం కచ్చాతూరియన్ గృహ సంగ్రహాలయం
Արամ Խաչատրյանի տուն-թանգարան
స్థాపితం1978
ప్రదేశంయెరెవాన్, ఆర్మేనియా
రకంసాహిత్య సంగ్రహాలయం
డైరక్టరుఆర్మైన్ గ్రిగోర్యాన్
వెబ్‌సైటుofficial website

ఈ బహుల-అంతస్తుల భవనంలో ఒక ఆకర్షించే కాంసర్టు హాలు (దీనిలో కాంసర్టు-గ్రాండ్ బెచ్స్టైన్ పియానో)  లోనే సాధారణ సంగీత  కచేరీలు జరిగేవి. ఇక్కడ ఒక పెద్ద సీ.డిల సేకరణ,  వైలిన్లను రెపేరుచేసి,  తయారు చేసే వ్యవస్థ ఉన్నవి. ఈ సంగ్రహాలయంలో ఆర్మేనియన్ల  మ్యుజీషియన్లు, కంపోజర్లుకు  చెందిన లెంకలు ఆర్మేనియా సాహిత్యానికి ఎంతో తోడ్పడ్డాయి.  ఇక్కడ అనేక పుస్తకములు కూడా ఉన్నవి.

ఈ గృహ సంగ్రహాలయం 3 జరోబ్యాన్ వీధి (ఆఫ్ మార్షల్ బగ్రమ్యాన్ అవెన్యూ), యెరెవాన్ 0009 లో ఉన్నది.

సూచనలు మార్చు

  1. Սուրեն Մուրադյան, "4000 ցուցանմուշ մեկուկես տարում"։ Սովետական Հայաստան (Մարտ, 1982).
  2. Գոհար Հարությունյան. ազնվական կեցվածքով տնօրենը։ Երեվան, Երաժիշտ (Սեպտեմբեր, 2010)
  3. А. Лоренц, "Дань любви и памяти." Ереван, Комсомолец, (24 Января, 1984, стр. 4).

మ్యూజియం పబ్లికేషన్స్ మార్చు

  • Արամ Խաչատրյան. Նամակներ։ (Yerevan: «Սովետական գրող» հրատարակչություն, 1983), 238 pp.
  • Արամ Խաչատրյան. Նամակներ։ (Yerevan։ «Ապոլոն» հրատարակչություն, 1995), 252 pp.
  • Արամ Խաչատրյան. Նամակներ։ (Yerevan։ «Նաիրի» հրատարակչություն, 2003), 152 pp. ISBN 5-550-01293-65-550-01293-6
  • Aram Khachaturyan Museum. (Yerevan: Armenia Press, 2002).

బయటి లంకెలు మార్చు