అరుణాచల్ ప్రదేశ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా

వికీమీడియా కథనం జాబితా

ఇది అరుణాచల్ ప్రదేశ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల వివరాలను వివరించే జాబితా. రాజ్యసభ అనేది ("రాష్ట్రాల మండలి" అని అర్థం) దీనిని భారత పార్లమెంటు ఎగువ సభ అని కూడా అంటారు. అరుణాచల్ ప్రదేశ్ ఒక స్థానాన్ని ఎన్నుకుంది.వారు 1972 నుండి అరుణాచల్ దేశ్ రాష్ట్ర శాసనసభ్యులచే పరోక్షంగా ఎన్నుకోబడ్డారు. రాష్ట్ర శాసనసభల లోని ఎన్నికలు దామాషా ప్రాతినిధ్యంతో ఒకే బదిలీ ఓటును ఉపయోగించి జరుగుతాయి.

అరుణాచల్ ప్రదేశ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా మార్చు

ఆధారం:[1]

పేరు పార్టీ టర్మ్ ప్రారంభం టర్మ్ ఎండ్ టర్మ్
నబమ్ రెబియా భాజపా 24-జూన్-2020 23-జూన్-2026 3'
ముకుత్ మితి INC 24-జూన్-2014 23-జూన్-2020 2
ముకుత్ మితి INC 27-మే-2008 26-మే-2014 1
నబమ్ రెబియా INC 27-మే-2002 26-మే-2008 2
నబమ్ రెబియా INC 27-మే-1996 26-మే-2002 1
యోంగమ్ న్యోడెక్ INC 27-మే-1990 26-మే-1996 1
డియోరి ఒమేమ్ మోయోంగ్ INC 27-మే-1984 26-మే-1990[a] 1
రతన్ తమా INC 27-మే-1978 26-మే-1984 1
  1. 19-మార్చి-1990న రాజీనామా చేసారు

మూలాలు మార్చు

  1. "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". rajyasabha.nic.in. Rajya Sabha Secretariat.

వెలుపలి లంకెలు మార్చు