అరుణాధతి సంతోష్ ఘోష్
అరుణాధతీ ఘోష్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ టెస్ట్, ఒక రోజు (వన్ డే) అంతర్జాతీయ క్రికెటర్. ఆమె 1960 లో జన్మించింది. పూర్తిపేరు అరుణాధతి సంతోష్ ఘోష్.[1] ఆమె మొత్తం ఎనిమిది టెస్టులు, 11 ఒక రోజు (వన్ డే) అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడింది.[2]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | అరుణాధతి సంతోష్ ఘోష్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | 1960 భారత దేశము | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి బౌలింగ్ ఆఫ్ స్ప్రింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 23) | 1984 ఫిబ్రవరి 3 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1986 12 జులై - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 23) | 1984 జనవరి 19 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1986 27 జులై - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricetArchive, 2009 17 సెప్టెంబర్ |
ఆమె మొదటి టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా తో ఫిబ్రవరి 1984 లోను, చివరిది ఇంగ్లండ్ తో జులై 1986 ఆడింది. ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్ లు కూడా మొదటిది జనవరి 1984 ఆస్ట్రేలియా తో, చివరిది జులై 1986న ఇంగ్లండ్ తో ఆడింది.
టెస్ట్ మ్యాచ్ లు | ఇన్నింగ్స్ | NO | పరుగులు | అధిక స్కోర్ | సగటు | 100s | 50s | 0s |
---|---|---|---|---|---|---|---|---|
1984-1986 | 8 | 12 | 2 | 134 | 41 | 13.40 | 0 | 0 |
ODI | మ్యాచ్ లు | ఇన్నింగ్స్ | NO | పరుగులు | అధిక స్కోర్ | సగటు | 100s | 50s | 0s |
---|---|---|---|---|---|---|---|---|---|
1984-1986 | 11 | 11 | 4 | 108 | 45 | 15.42 | 0 | 0 | 3 |
ప్రస్తావనలు
మార్చు- ↑ "Arunadhati Ghosh". CricketArchive. Retrieved 2009-09-17.
- ↑ "Arunadhati Ghosh". Cricinfo. Retrieved 2009-09-17.
- ↑ "Arunadhati Ghosh". ESPN Sports Media Ltd. Retrieved 20 November 2023.