అర్జున్ ఖోట్కర్
అర్జున్ పండిత్రావ్ ఖోట్కర్ (జననం 1 జనవరి 1962) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు జల్నా శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.
అర్జున్ ఖోట్కర్ | |||
టెక్స్‌టైల్, పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్ & మత్స్య శాఖ రాష్ట్ర మంత్రి
| |||
పదవీ కాలం 2016 – 2019 | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2024 | |||
ముందు | కైలాస్ గోరంత్యాల్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | జల్నా | ||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | కైలాస్ గోరంత్యాల్ | ||
తరువాత | కైలాస్ గోరంత్యాల్ | ||
నియోజకవర్గం | జల్నా | ||
పదవీ కాలం 2004 – 2009 | |||
ముందు | కైలాస్ గోరంత్యాల్ | ||
తరువాత | కైలాస్ గోరంత్యాల్ | ||
నియోజకవర్గం | జల్నా | ||
పదవీ కాలం 1990 – 1999 | |||
ముందు | దయమ్మ రాంకిషన్ రామచంద్ర | ||
తరువాత | కైలాస్ గోరంత్యాల్ | ||
నియోజకవర్గం | జల్నా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] వఖారీ వడ్గావ్, మహారాష్ట్ర , భారతదేశం[2] | 1962 జనవరి 1||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | శివసేన | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
నిర్వహించిన పదవులు
మార్చు- 1990: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు (మొదటిసారి)[3]
- 1995: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వ పర్యాయం)[4]
- 1999: మహారాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రి [5]
- 2004: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (3వసారి)[6]
- 2014: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (4వసారి)[7]
- 2015: అంచనా సమితి ప్రముఖ్ మహారాష్ట్ర విధాన్ మండల్[8]
- 2016: మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో టెక్స్‌టైల్, పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్ మరియు ఫిషరీస్ రాష్ట్ర మంత్రి[9][10][11]
- 2017: నాందేడ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమితులయ్యాడు[12]
- 2018: ఉస్మానాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమితులయ్యాడు[13]
- 2024: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (5వసారి)[14]
మూలాలు
మార్చు- ↑ "माझ्या विषयी". Archived from the original on 14 ఆగస్టు 2015. Retrieved 21 అక్టోబరు 2015.
- ↑ "माझ्या विषयी". Archived from the original on 14 August 2015. Retrieved 21 October 2015.
- ↑ "Maharashtra Assembly Election Results 1990". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1995". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "माझ्या विषयी". Archived from the original on 14 ఆగస్టు 2015. Retrieved 21 అక్టోబరు 2015.
- ↑ "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ "Archived copy" (PDF). Archived (PDF) from the original on 17 నవంబరు 2015. Retrieved 17 నవంబరు 2015.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "राज्य मंत्रिमंडळाचे खातेवाटप". Archived from the original on 12 జూలై 2016. Retrieved 10 జూలై 2016.
- ↑ "Arjun Khotkar inducted in Maharashtra ministry". Archived from the original on 9 జూలై 2016. Retrieved 8 జూలై 2016.
- ↑ "Cabinet Expansion: Maharashtra Gets 11 New Ministers, 2 From Shiv Sena". ndtv.com. Archived from the original on 8 జూలై 2016. Retrieved 8 జూలై 2016.
- ↑ "पालकमंत्र्यांची नवी यादी जाहीर". Archived from the original on 25 ఫిబ్రవరి 2018. Retrieved 24 మార్చి 2018.
- ↑ "अर्जुन खाेतकर उस्मानाबाद जिल्ह्याचे पालकमंत्री". Archived from the original on 24 మార్చి 2018. Retrieved 24 మార్చి 2018.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)