అలవాయిమలై
అలవాయిమలై తమిళనాడు, నమక్కల్ జిల్లా లోని వెన్నందూర్ బ్లాక్ లో ఉన్న ఒక కొండ[1]
అలవాయిమలై | |
---|---|
అత్యంత ఎత్తైన బిందువు | |
ఎత్తు | 900 మీ. (3,000 అ.) |
నిర్దేశాంకాలు | 11°28′10.7″N 78°07′10.3″E / 11.469639°N 78.119528°E |
కొలతలు | |
పొడవు | 6.437 కి.మీ. (4.000 మై.) N–S |
వెడల్పు | 4.828 కి.మీ. (3.000 మై.) E–W |
విస్తీర్ణం | 31.08009 కి.మీ2 (12.00009 చ. మై.) |
Naming | |
తెలుగు అనువాదం | సగం మార్గం కొండ |
భౌగోళికం | |
స్థానం | వెన్నండూర్ బ్లాక్ |
పర్వత శ్రేణి | తూర్పు కనుమలు |
Biome | Forests |
అధిరోహణం | |
సులువుగా ఎక్కే మార్గం | MDR-46-నమక్కల్ |
భౌగోళికం
మార్చుఆలవాయిమలై తూర్పు కనుమల్లో ఉంది. ఇది వెన్నండూరుకు తూర్పున, అత్తనూరుకు దక్షిణాన ఉంది. వైజప్పమలై నుండి ఉత్తరాన, రాసిపురానికి పశ్చిమాన ఉంది.
చూడదగ్గ స్థలాలు
మార్చు- ఆలవాయిమలైకి దగ్గర్లో అటవీ శాఖ కార్యాలయం ఉంది
- ఆలవాయిమలై సుబ్రయార్ మురుగన్ ఆలయం
- సిద్ధార్ కోవిల్
మూలాలు
మార్చు- ↑ "Alavaimalai". Archived from the original on 2018-04-12. Retrieved 2018-05-09.