అల్లవరం మండలం

ఆంధ్ర ప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా లోని మండలం

అల్లవరం మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లా,అల్లవరం మండతానికి చెందిన గ్రామం.[1].OSM గతిశీల పటము

గణాంకాలుసవరించు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 68,242 మంది ఉండగా, వారిలో పురుషులు 34,034 కాగా, స్త్రీలు 34,208 మంది ఉన్నారు.

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 10,026.[2] ఇందులో పురుషుల సంఖ్య 5,020, మహిళల సంఖ్య 5,006, గ్రామంలో నివాసగృహాలు 2,484 ఉన్నాయి.

మండలంలోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

 1. అల్లవరం
 2. బెండమూరులంక
 3. బోడసకుర్రు
 4. దేవగుప్తం
 5. గోడి
 6. గోడిలంక
 7. గూడాల
 8. కొమరగిరిపట్నం
 9. మొగలమూరు
 10. రెల్లుగడ్డ
 11. సామంతకుర్రు
 12. తాడికోన
 13. తూరుపులంక
 14. యెంట్రుకోన

రెవెన్యూయేతర గ్రామాలుసవరించు

 1. కోడూరుపాడు
 2. గోడితిప్ప
 3. పల్లిపాలెం
 4. గుండిపూడి
 5. దేవగుప్తం రావులపాలెం
 6. తుమ్మలపల్లె
 7. ఓడలరేవు

మూలాలుసవరించు

 1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2019-01-16.
 2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2019-01-16.

వెలుపలి లంకెలుసవరించు