అవతారతత్త్వ వివేచన
అవతారతత్త్వ వివేచన వివిధ హిందూ అవతారాలకు సంబంధించిన తాత్త్విక విషయాలను తెలిపే గ్రంథం. దీనిని కొత్తపల్లి వీరభద్రరావు రచించారు.[1]
అవతారతత్త్వ వివేచన | |
కృతికర్త: | కొత్తపల్లి వీరభద్రరావు |
---|---|
అంకితం: | విష్ణువఝల రామకృష్ణశాస్త్రి |
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | తత్త్వశాస్త్రం |
ప్రచురణ: | |
విడుదల: | 1998 |
పేజీలు: | 548 |
ముద్రణ: | శివాజీ ప్రెస్, సికింద్రాబాదు |
ఈ గ్రంథ రచనకు ప్రేరణగా రచయిత మాతామహులు వేదవేదాంగ పారీణులు, శ్రీమద్భాగవత మహాపురాణ ప్రవచనకర్త విష్ణువఝల రామకృష్ణశాస్త్రి గారు (1840-1922), రచయిత తల్లిదండ్రులైన వెంకటరత్న శర్మ, రామమ్మ గార్లకు అంకితమిచ్చారు.
ఈ పుస్తకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానములు ఆర్థిక సహాయంతో రచయితే తొలిసారిగా 1998లో ముద్రించారు.
విషయసూచిక
మార్చు- అవతార తత్వ వివేచన
- భక్తి ప్రపత్తులు : శరణాగతి
- రామాయణాదులలో శరణాగతి
- భాగవత వైష్ణవ సంప్రదాయాలు
- శ్రీరామానుజ శ్రీసంప్రదాయం
- ' రామావత్ ' సంప్రదాయం
- శ్రీమధ్వ (బ్రహ్మ) సంప్రదాయం
- శ్రీచైతన్య (గౌడీయ వైష్ణవ) సంప్రదాయం
- శ్రీవల్లభ (రుద్ర) సంప్రదాయం
- శ్రీనింబార్క (సనకాది) సంప్రదాయం
- శ్రీరాధావల్లభీయ సంప్రదాయం
- మహాపురుషీయ, మహానుభావ, వారకరీ, రామదాసీ ప్రభృతి సంప్రదాయాలు
- అనుబంధం 1: శ్రీమద్భాగవత పురాణం : అవతారాలు, వివిధ సంప్రదాయాలు
- అనుబంధం 2: శ్రీమద్భాగవతాంతర్గత ' రాసపంచాధ్యాయి ' వైశిష్ట్యం