అవధానం (అయోమయ నివృత్తి)
అవధానం పేరుతో ఉన్న వివిధ వ్యాసాల లింకులు
సంస్కృతం, తెలుగు కాకుండా మరే వేరు భాషలో కనబడని ప్రక్రియ : అవధానం
- అవధానము (సాహిత్యం) - తెలుగు సాహిత్యంలో అవధాన ప్రక్రియ గురించి సాధారణ వ్యాసం
- అష్టావధానం
- శతావధానం
- సహస్రావధానం
- అవధానం (మానసిక ప్రవృత్తి) - (Attention)
- అవధానం, తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- అవధానం సీతారాముడు లేదా ఏ.ఎస్.రామన్, సుప్రసిద్ధ జర్నలిస్టు, సాంస్కృతీవేత్త.
- అచ్చతెలుగు అవధానంఛెసిన తొలిఅవధానిపాలపర్తి శ్యామలానంద ప్రసాద్