అవధూత
అవధూత ఒక సంస్కృత పదం. సాధువులను లేక ఆధ్యాత్మికుల వంటి వారిని సూచించడానికి కొన్ని భారతీయ మతములు లేదా ధార్మిక సంప్రదాయాల నుండి ఈ అవధూత పదం ఉద్భవించింది. వీరు అహంకార స్పృహను వదలి ప్రతిఫలం లేకుండా సామాజిక మర్యాద ప్రమాణముల కొరకు ప్రాపంచిక చర్యలను చేపడతారు. సర్వస అంగములను పరిత్యాగం చేసిన వీరిని సర్వసంగపరిత్యాగులు లేక సన్యాసులు అని కూడా అంటారు. వీరిని భారతీయ స్మృతులు కుటీచులు, బహుదకులు, హంసులు, పరమహంసులు అని నాలుగు తరగతులుగా విభజించాయి. వీరందరికంటే మహోన్నత స్థితికి చేరిన మహనీయులను అవధూతలు అంటారు.
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చుBrahmanirvantantra The Brahmanirvantantra describes how to identify the avadhuts of the following types:
Bramhavadhūta : An avadhuta from birth who appears in any class of society. Completely indifferent to the world or worldly matters. Shaivavadhūta : Avadhutas who have taken to the renounced order of life (sannyasa), often with unkempt long hair (jata), or who dress in the manner of Shaivites and spend almost all of their time in trance (samadhi), or meditation. Viravadhūta : This person looks like a sadhu who has put red colored sandal paste on his body and wears saffron clothes. His hair are very well grown and are normally furling in the wind. They wear in their neck Hindu prayer beads made of Rudraksha or a string with bones. They hold a wooden stick in their hand and additionally they always have a parashu (ritual ax) or damaru (small drum) with them. Kulavadhūta : These people are supposed to have taken initiation from the Kaula sampradaya. It is very difficult to recognize these people as they do not wear any signs outside which can identify them from others. The speciality of these people is that they remain and live like usual people do. They can show themselves in the form of Kings or a family man.