అవధేష్ నారాయణ్ సింగ్ (రాజకీయ నాయకుడు)

భారతీయ రాజకీయ నాయకుడు

అవధేష్ నారాయణ్ సింగ్ బీహార్కు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకుడు. అతను బీహార్ శాసనమండలి చైర్‌పర్సన్, [1]మాజీ మంత్రి. 2008లో బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ రెండో మంత్రివర్గంలో 2008 ఏప్రిల్ 13 నుండి 2010 నవంబరు 26 వరకు కార్మిక, ఉపాధిశాఖా మంత్రిగా పనిచేసారు. [2]

Awadhesh Narain Singh
Portrait of Singh
Chairman of Bihar Legislative Council
Assumed office
20 June 2024
అంతకు ముందు వారుDevesh Chandra Thakur
In office
16 June 2020 - 25 August 2022
అంతకు ముందు వారుHaroon Rashid
తరువాత వారుDevesh Chandra Thakur
In office
8 August 2012 – 8 May 2017
అంతకు ముందు వారుTarakant Jha
తరువాత వారుHaroon Rashid
Minister of Labour Resources
Government of Bihar
In office
13 April 2008 – 26 November 2010
Chief MinisterNitish Kumar
అంతకు ముందు వారుSushil Kumar Modi
తరువాత వారుJanardan Singh Sigriwal
Member of Bihar Legislative Council
Assumed office
18 March 1993
నియోజకవర్గంGaya( Graduates constituency)
వ్యక్తిగత వివరాలు
జననం (1948-06-22) 1948 జూన్ 22 (వయసు 76)
Kothua, Bhojpur district, India
జాతీయతIndian
రాజకీయ పార్టీBharatiya Janata Party
సంతానంFour Sons
One Daughter
తల్లిదండ్రులుSri Keshav Prasad Singh
నివాసంPatna, Bihar, India
చదువుB. Sc. Engineering
కళాశాలRanchi University
వృత్తిPolitician

మూలాలు

మార్చు
  1. "Awadhesh declared council chairperson". The Times of India. 2024-07-24. ISSN 0971-8257. Retrieved 2024-12-26.
  2. "19 new faces in Nitish Ministry; 10 dropped". The Hindu. The Hindu Group. 14 April 2008. Retrieved 19 July 2014.