అశోక్ చౌదరి బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బార్బిఘా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో భవన నిర్మాణ శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1][2]

అశోక్ చౌదరి

భవన నిర్మాణ శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 జూన్ 2 (2019-06-02)
ముందు మహేశ్వర్ హజారీ

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 (2014)

విద్యాశాఖ మంత్రి
పదవీ కాలం
2015 నవంబరు 20 (2015-11-20) – 2017 జూలై 26 (2017-07-26)
ముందు ప్రశాంత్ కుమార్ సాహి

ఎమ్మెల్యే
పదవీ కాలం
2000 (2000) – 2005 (2005)
ముందు మహావీర్ చౌదరి
తరువాత రామసుందర్ రామ్ కనౌజియా
నియోజకవర్గం బార్బిఘా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ జనతా దళ్ (యునైటెడ్)
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ

రాజకీయ జీవితం మార్చు

అశోక్ చౌదరి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బార్బిఘా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2013లో బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులయ్యాడు. అశోక్ 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2017 నుండి 2020 వరకు బీహార్ ప్రభుత్వంలో విద్యా, సమాచార సాంకేతిక శాఖ మంత్రిగా పని చేశాడు.

అశోక్ చౌదరి 2018లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనతాదళ్ యునైటెడ్‌లో చేరాడు.[3] ఆయన మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2 జూన్ 2019న నితీష్ మంత్రివర్గంలో భవన నిర్మాణ శాఖ మంత్రిగా నియమితుడయ్యాడు.

మూలాలు మార్చు

  1. Hindustan Times (16 August 2022). "Bihar cabinet expansion: Here's more on the 31 new ministers in Nitish-Tejashwi govt" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
  2. Social News XYZ (16 August 2022). "Nitish Kumar distributes portfolios, retains home and general administration". Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
  3. Anuja (2018-03-01). "Former Bihar Congress chief Ashok Chaudhary joins JDU". Livemint (in ఇంగ్లీష్). Archived from the original on 2020-04-08. Retrieved 2020-04-08.