అశోక్ బాజ్‌పాయ్
అశోక్ బాజ్‌పాయ్ (జననం 26 జూలై 1949) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరు సార్లు ఉత్తర ప్రదేశ్ శాసనసభకు ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.[1][2][3]
మూలాలు
మార్చు- ↑ DNA India (9 August 2017). "Setback to Samajwadi Party, now MLC Ashok Bajpai quits" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
- ↑ Amar Ujala (12 March 2018). "कभी मुलायम का बेहद करीबी था ये नेता, बीजेपी ने बनाया 'राज्यसभा प्रत्याशी'" (in హిందీ). Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
- ↑ The Times of India (24 March 2018). "RS polls: BJP trumps opposition, makes it nine out of ten seats in UP". Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.