అశ్విని కుమార్ చౌబే
అశ్విని కుమార్ చౌబే బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు లోక్‌సభకు ఎంపీగా ఎన్నికై ప్రస్తుతం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో పౌర సరఫరాలు, అటవీ, పర్యావరణ శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1]
అశ్విని కుమార్ చౌబే | |||
| |||
కేంద్ర సహాయ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 3 సెప్టెంబర్ 2017 | |||
లోక్‌సభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 16 మే 2014 | |||
ముందు | జగడనంద్ సింగ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | బక్సర్ | ||
బీహార్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ & ఆరోగ్య శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 26 నవంబర్ 2010 – 16 జూన్ 2013 | |||
ముందు | నంద్ కిశోరె యాదవ్ | ||
బీహార్ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 13 ఏప్రిల్ 2008 – 26 నవంబర్ 2010 | |||
ముందు | ప్రేమ్ కుమార్ | ||
తరువాత | చంద్ర మోహన్ రాయ్ | ||
బీహార్ రాష్ట్ర గృహ నిర్మాణ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 24 నవంబర్ 2005 – 13 ఏప్రిల్ 2008 | |||
తరువాత | భోళా సింగ్ | ||
శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 1995 – 2014 | |||
ముందు | విజాయ్ కుమార్ మిత్ర | ||
తరువాత | అజిత్ శర్మ | ||
నియోజకవర్గం | భగల్ పూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | భగల్ పూర్, బీహార్, భారతదేశం | 1953 జనవరి 2||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | నీతా చౌబే | ||
సంతానం | అర్జిత్ శశ్వత్ చౌబే & ఆవిరల్ శశ్వత్ చౌబే | ||
నివాసం | భాగల్పూర్ (బీహార్ ) | ||
పూర్వ విద్యార్థి | పాట్నా యూనివర్సిటీ | ||
వృత్తి | సామజిక కార్యహాకర్త & రాజకీయ నాయకుడు | ||
మూలం | దారియాపూర్, భగల్ పూర్ |
నిర్వహించిన పదవులు
మార్చు- 1995 - బీహార్ శాసనసభకు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక[2]
- 2000 - హర్యానా శాసనసభకు 2వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక
- 2004 నుండి 2005 వరకు బీహార్ శాసనసభలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు
- 2005 ఫిబ్రవరి - హర్యానా శాసనసభకు 3వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక
- 2005 అక్టోబరు - హర్యానా శాసనసభకు 4వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక
- 2005 నుండి 2008 వరకు బీహార్ రాష్ట్ర గృహ నిర్మాణ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
- 2008 నుండి 2010 వరకు బీహార్ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ మంత్రి
- 2010 - హర్యానా శాసనసభకు 5వ సారి ఎమ్మెల్యేగా ఎన్నిక
- 2010 నుండి 2013 వరకు బీహార్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ & ఆరోగ్య శాఖ మంత్రి
- 2014 - బుక్సర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు తొలిసారి ఎంపీగా ఎన్నిక
- 2017 సెప్టెంబరు 3 - 7 జూలై 2021 వరకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి
- 2019 - బుక్సర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు 2వ సారి ఎంపీగా ఎన్నిక
- 2019 మే 30 నుండి 7 జూలై 2021 వరకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి
- 7 జూలై 2021 - ప్రస్తుతం కేంద్ర పౌర సరఫరాలు, అటవీ, పర్యావరణ శాఖల సహాయ మంత్రి[3][4]
మూలాలు
మార్చు- ↑ TV9 Telugu (7 July 2021). "పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకోండి." Archived from the original on 7 April 2022. Retrieved 7 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Lok Sabha (2021). "Ashwini Kumar Choubey". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
- ↑ BBC News తెలుగు. "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.
- ↑ Sakshi (8 July 2021). "మోదీ పునర్ వ్యవస్థీకరణ రూపం ఇలా." Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.