అష్టకములు
8 శ్లోకాలు కలిగిన దేవతా స్త్రోత్రం
అష్టకం అను పదం సంస్కృత పదమయిన అష్ట నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది.
కొన్ని అష్టకములు
మార్చు- మహాలక్ష్మి అష్టకం - ఇంద్రుడు
- అన్నపూర్ణాష్టకం
- అచ్యుతాష్టకం - శంకరాచార్యులు
- సూర్యాష్టకం
- కృష్ణాష్టకం
- విశ్వనాథ అష్టకం
- మధురాష్టకం
- బాలక్రిష్ణ అష్టకం
- రుద్ర అష్టకం
- వైద్యనాథ అష్టకం
- బాలముకుంద అష్టకం - శంకరాచార్యులు
- రామ అష్టకం
- గోవిందాష్టకం - శంకరాచార్యులు
- జగన్నాథాష్టకం - శంకరాచార్యులు
- తోటకాష్టకం
- రంగనాథాష్టకం - శంకరాచార్యులు
- పాండురంగాష్టకం - శంకరాచార్యులు
- కాళభైరవాష్టకం - శంకరాచార్యులు
- దక్షిణామూర్త్యష్టకం - శంకరాచార్యులు
- గాయత్ర్యష్టకం - శంకరాచార్యులు
- త్రిపురసుందర్యష్టకం - శంకరాచార్యులు
- భ్రమరాంబాష్టకం - శంకరాచార్యులు
- భవాని అష్టకం - శంకరాచార్యులు
- రాజరాజేశ్వరి అష్టకం - శంకరాచార్యులు
- శివనామావళ్యష్టకం - శంకరాచార్యులు
- దామోదర అష్టకం