- 1. చచ్చత్పుట,
- 2. చాచపుట,
- 3. షట్పితాపుత్రిక,
- 4. సంపద్వేష్టక,
- 5. ఉద్ఘట్ట,
- 6. ఆది,
- 7. దర్పణ,
- 8. చర్చరి,
- 9. సింహలీల,
- 10. కందర్ప,
- 11. సింహ విక్రమ,
- 12. శ్రీరంగ,
- 13. రతిలీల,
- 14. రంగ,
- 15. పరిక్రమ,
- 16. ప్రత్యంగ,
- 17. గజలీల,
- 18. త్రిభిన్న,
- 19. వీరవిక్రమ,
- 20. హంసలీల,
- 21. వర్ణభిన్న,
- 22. రంగద్యోతన,
- 23. రాజ చూడామణి,
- 24. రాజ,
- 25. సింహ విక్రీడిత,
- 26. వనమాలి,
- 27. చతురస్రవర్ణ,
|
- 28. త్ర్యస్రవర్ణ,
- 29. మిశ్రవర్ణ,
- 30. రంగప్రదీప,
- 31. హంసనాద,
- 32. సింహనాద,
- 33. మల్లికామోద,
- 34. శరభలీల,
- 35. రంగాభరణ,
- 36. తురంగలీల,
- 37. సింహనందన,
- 38. జయశ్రీ,
- 39. విజయానంద,
- 40. ప్రతి,
- 41. ద్వితీయ,
- 42. మకరంద,
- 43. కీర్తి,
- 44. విజయ,
- 45. జయమంగళ,
- 46. రాజ విద్యాధర,
- 47. మఠ్య,
- 48. జయ,
- 49. కుడుక్క,
- 50. నిస్సారుక,
- 51. క్రీడ,
- 52. త్రిభంగి,
- 53. కోకిలప్రియ,
- 54. శ్రీకీర్తి,
|
- 55. బిందుమాలి,
- 56. సమ,
- 57. నందన,
- 58. ఉదీక్షణ,
- 59. ఘట్టిక,
- 60. ధేంకిక,
- 61. వర్ణమట్టిక,
- 62. అభినందన,
- 63. అంతర క్రీడ,
- 64. మల్ల,
- 65. దీపక,
- 66. అణంగ,
- 67. విషమ,
- 68. నంది,
- 69. ముకుంద,
- 70. కందుక,
- 71. ఏక,
- 72. ఆట,
- 73. పూర్ణకంకాళ,
- 74. ఖండకంకాళ,
- 75. సమకంకాళ,
- 76. విషమకంకాళ,
- 77. చతుస్థాళ,
- 78. దోంబులి,
- 79. అభంగ,
- 80. రాయవంకోల,
- 81. లఘుశేఖర,
|
- 82. ప్రతాపశేఖర,
- 83. జగఝంప,
- 84. చతుర్ముఖ,
- 85. ఝంప,
- 86. ప్రతిమధ్య,
- 87. గారుగి,
- 88. వసంత,
- 89. లలిత,
- 90. రతి,
- 91. కర్ణయతి,
- 92. యతి,
- 93. షట్,
- 94. వర్ధన,
- 95. వర్ణయతి,
- 96. రాజనారాయణ,
- 97. మదన,
- 98. కారిక,
- 99. పార్వతీలోచన,
- 100. శ్రీనందన,
- 101. లీల,
- 102. విలోకిత,
- 103. లలితప్రియ,
- 104. ఝల్లక,
- 105. జనక,
- 106. లక్ష్మీశ,
- 107. రాగవర్ధన,
- 108. ఉత్సవ.
|
|