అష్టస్థాన పరీక్ష

రోగి నాడినీ, శరీర స్పర్శనూ, రోగి రూపాన్ని, హృదయ స్పందన లాంటి శబ్దాలను, నేత్రాలను, మలాన్ని, మూత్రాన్ని, నాలుకను పరీక్షించే అష్టస్థాన పరీక్షా విధానాన్ని తెలుగువారే మొదటగా ప్రారంభించారు.[ఆధారం చూపాలి] ఇవన్నీ ఆయుర్వేదంలో ఆంధ్ర సాంప్రదాయంగా ప్రసిద్ధి పొందాయి.

నాడీ పరీక్ష చేస్తున్న వైద్యుడు

ఇవి కూడా చూడండి

మార్చు

నాడి పరీక్ష

బయటి లింకులు

మార్చు