అసాధ్యులకి అసాధ్యుడు

అసాధ్యులకి అసాధ్యుడు 1980లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సుందరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామకృష్ణ, రీనా, శ్రీలంక మనోహర్, భీమరాజు, ఆనందన్ నటించగా, వేలూరి కృష్ణమూర్తి సంగీతం అందించారు.

అసాధ్యులకి అసాధ్యుడు
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం సుందరం
తారాగణం రామకృష్ణ, రీనా, శ్రీలంక మనోహర్, భీమరాజు, ఆనందన్
సంగీతం వేలూరి కృష్ణమూర్తి
నిర్మాణ సంస్థ శ్రీ గణేష్ సినీ ఆర్ట్స్
భాష తెలుగు

నటవర్గంసవరించు

  • రామకృష్ణ
  • రీనా
  • శ్రీలంక మనోహర్
  • భీమరాజు
  • ఆనందన్

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు