అస్సీరియా అనేది సా.శ.పూ 21వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు విలసిల్లిన ఒక ముఖ్యమైన మెసొపొటేమియా నాగరికత. సా.శ.పూ 14 నుంచి 7 వ శతాబ్దం మధ్యలో ఇది ఒక సామ్రాజ్యంగా విలసిల్లింది.[1]

ఇది ప్రారంభపు కాంస్యయుగం నుంచి మొదలై ఇనుపయుగం చివరిదాకా కొనసాగింది. ఆధునిక చరిత్రకారులు అస్సీరియన్ కాలాన్ని పురాతన (సుమారు 2600–2025 సా.శ.పూ), పాత (సుమారు 2025–1364 BC), మధ్య (సుమారు 1363–912 BC), నూతన (911–609 BC) కాలాలుగా విభజిస్తారు.

మూలాలు

మార్చు
  1. "Assyria | History, Map, & Facts". Britannica (in ఇంగ్లీష్). 2023-07-06. Retrieved 2023-08-13.