అహల్య 1934 డిసెంబరు 31న విడుదలైన సినిమా. పయనీర్ పిలింస్ పతాకంపై ఈ సినిమాను కొచ్చెర్ల రంగారావు నిర్మించి దర్శకత్వం వహించాడు.[1] రామాయణం నుంచి స్వీకరించిన కథను ఆధారం చేసునుకుని రాశారు. అయితే సినిమా ఆర్థికంగా విఫలమైంది.[2]

అహల్య
(1934 తెలుగు సినిమా)
దర్శకత్వం కొచ్చర్లకోట రంగారావు
తారాగణం కొచ్చర్లకోట రంగారావు
నిర్మాణ సంస్థ పయనీర్ ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం, నిర్మాత: కె.రంగారావు

మూలాలు

మార్చు
  1. "Ahalya (1934)". Indiancine.ma. Retrieved 2020-08-11.
  2. "1931 - 2006:తెలుగు సినిమా రంగం మేలిమలుపులు". ఆంధ్రజ్యోతి ఆదివారం: 4. 28 జనవరి 2007.