ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నం
శాఖ పేరు
అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమశాఖ
ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమ శాఖ
ఆర్థికశాఖ
ఆర్థిక శాఖ (పధకాల నిర్వహణ విభాగం)
ఉన్నత విద్యాశాఖ (ఆంధ్రప్రదేశ్)
కార్మిక, ఉపాధిశిక్షణ, కర్మాగారాలశాఖ
గృహ నిర్మాణశాఖ
న్యాయశాఖ
చిన్నమొత్తాల పొదుపుశాఖ
జలవనరుల శాఖ
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్దిశాఖ
పరిశ్రమలు, వాణిజ్యశాఖ
పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతికశాఖ
పశుపోషణ మత్స్యశాఖ
పాఠశాల విద్యాశాఖ (ఆంధ్రప్రదేశ్)
పురపాలక సంఘ పరిపాలన, పట్టణాభివృద్ది శాఖ
ప్రణాళికశాఖ
ప్రభుత్వ సంస్థలశాఖ
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, వికలాంగుల సంక్షేమశాఖ
మూలసౌకర్యాలు, పెట్టుబడుల శాఖ
యువజన అభ్యున్నతి, పర్యాటక, సంస్కృతి శాఖ
రవాణా, రోడ్లు, భవనాలశాఖ
వర్షాభావ ప్రదేశాల అభివృద్ధిశాఖ
వినియోగదారుల విషయాలు, ఆహారం, పౌర సరఫరాలశాఖ
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ
వ్యవసాయం, సహకార శాఖ
శక్తి శాఖ
శాసనసభా వ్యవహారాలశాఖ
సమాచార సాంకేతిక, ప్రసారాలశాఖ
సాంఘిక సంక్షేమ శాఖ
సాధారణ పరిపాలనాశాఖ
హోమ్ శాఖ

వనరులు

మార్చు