ఆంధ్ర సర్వస్వము
తెలుగు మాసపత్రిక
(ఆంధ్ర సర్వస్వం నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్ర సర్వస్వము ఒక తెలుగు సచిత్ర మాసపత్రిక. ఇది 1924 సంవత్సరం, జనవరి నెలలో ఏడిద వేంకటరావు సంపాదకత్వాన ప్రారంభించబడింది. రాజమహేంద్రవరము నుండి ప్రకటించబడింది.
తొలిసంచికలోని విషయాలు
మార్చు- ఉపక్రమణిక
- పత్రికా ప్రకటనోద్దేశములు
- ఆంధ్రదేశము - 38 వ దేశీయ మహాజనసభ
- గాంధీ మహాత్మునకు శస్త్రచికిత్స
- ఆంధ్ర వాజ్మయము
- అఖిల భారత గ్రంథాలయ ప్రదర్శనము - న్యాపతి సుబ్బారావు గారి అధ్యక్షోపన్యాసము
- అఖిల భారత మహిళా మహాసభ - పులుగుర్తి లక్ష్మీనరసమాంబగారి స్వాగతోపన్యాసము
- మఱిచిపోవుచున్న జాతీయ సమావేశములు
- హిందూ మతము - అప్పుడు - ఇప్పుడు - ఆకుండి వేంకటశాస్త్రి
- పరిణామ సూత్రము