ఆంధ్ర హరిజన్

ప్రముఖ గాంధేయవాది గొల్లపూడి సీతారామశాస్త్రి (స్వామి సీతారాం) కావూరులోనున్న వినయాశ్రమం నుండి నడిపిన వారపత్రిక ఆంధ్ర హరిజన్. ఈ పత్రిక 1946లో ప్రారంభమైంది. ఈ పత్రికలో గాంధీమహాత్ముని బోధనలు, గాంధేయవాదము, హరిజనోద్ధరణ, సత్యాగ్రహము, ప్రకృతివైద్యము, మద్యపాన నిషేధము, అస్పృశ్యతా నివారణ, ఖాదీ ఉద్యమము మొదలైన వాటికి సంబంధించిన వార్తలతో పాటు రాజకీయ వార్తలు ప్రచురింపబడేవి.

ఆంధ్ర హరిజన్
Andhra Harijan Magazine Logo and Publication Details.jpg
ఆంధ్ర హరిజన్ వార పత్రిక
రకంవారపత్రిక
రూపం తీరుటాబ్లాయిడ్
ప్రచురణకర్తవినయాశ్రమము
సంపాదకులుగొల్లపూడి సీతారామశాస్త్రి
భాషతెలుగు
కేంద్రంకావూరు
Andhraharizan.jpg

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు