ఆకాశం పుస్తకం ప్రసిద్ధి చెందుతున్న సమకాలీన కవి బి.వి.వి.ప్రసాద్

ఆకాశం
కృతికర్త: బి.వి.వి.ప్రసాద్
ముఖచిత్ర కళాకారుడు: రమణ జీవి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: కవితా సంకలనం
ప్రచురణ: పాలపిట్ట బుక్స్
విడుదల: ఆగస్ట్, 2011
పేజీలు: 140

రచన నేపథ్యంసవరించు

ఆకాశం బి.వి.వి.ప్రసాద్ 2010-11ల్లోని 4నెలల కాలంలో వ్రాసిన కవిత్వంతో ఆకాశం సంకలనం వెలువరించారు. సంకలనంలో మొత్తం 100 కవితలు ఉన్నాయి. 2011 ఆగస్టులో పాలపిట్ట బుక్స్ పుస్తకాన్ని ప్రచురించింది.[1]

కవితా వస్తువులుసవరించు

మూలాలుసవరించు

  1. ఆకాశం:బి.వి.వి.ప్రసాద్:పాలపిట్ట బుక్స్:2011