ఆక్వా కల్చర్‌

ఆక్వా కల్చర్‌, [1] అనగా చేపల పెంపక పరిశ్రమ. కొన్ని నిర్థిష్ట ప్రమాణాలలో, నియంత్రిత పరిస్థితులలో ఎంపిక చేసిన జీవ జాతులను పెంచడం సంవర్ధన పరిశ్రమ అంటారు. ఈ జీవులను సాగర జలాల్లో పెంచినట్లయితే సముద్రనీటి ఆక్వాకల్చర్ అంటారు. అలాగే ఉప్పునీటి కయ్యలలో అయితే ఉప్పునీటి ఆక్వాకల్చర్ అంటారు. మంచినీటిలో పెంచినట్లయితే మంచినీటి ఆక్వాకల్చర్ అంటారు[2].

నెల్లూరు జిల్లా యల్లాయపాళెం గ్రామంలో రొయ్యల చెఱువులు

మంచినీటి చేపల, రొయ్యల పెంపకంసవరించు

 
చేపలు, రొయ్యలు పెంచడానికి తయారు చేసుకున్న చెరువు

మంచినీటిలో చేపలను, రొయ్యలను పెంచడాన్ని మంచినీటి చేపల, రొయ్యల పెంపకం అంటారు.

ఉప్పునీటి చేపల, రొయ్యల పెంపకంసవరించు

ఉప్పు నీటిలో చేపలను, రొయ్యలను పెంచడాన్ని ఉప్పు నీటి చేపల, రొయ్యల పెంపకం అంటారు.

మూలాలుసవరించు

  1. Garner, Bryan A. (2016), Garner's Modern English Usage (4th ed.), ISBN 978-0190491482
  2. "Answers - The Most Trusted Place for Answering Life's Questions". Answers.com.

వెలుపలి లంకెలుసవరించు