ఆడబిడ్డ

ఆడబిడ్డ
(1955 తెలుగు సినిమా)
దర్శకత్వం ఈ.అప్పారావు
తారాగణం అమర్‌నాథ్
నిర్మాణ సంస్థ వీ.ఎస్.పీ పిక్చర్స్
భాష తెలుగు

పాటలు

మార్చు
  1. కళ్యాణి శుభదాయిని గౌరీ కలవాణి జయ మంగళ దేవీ - ఆర్. బాలసరస్వతీ దేవి - రచన: శ్రీశ్రీ
  2. గాలిమేడలేనా నా జీవితాశలు నా నోముల లోపమో - ఆర్. బాలసరస్వతీ దేవి - రచన: శ్రీశ్రీ
  3. రంగులు మార్చే రంగేళి హంగులు చేసే సింగారి - కె. రాణి, పిఠాపురం - రచన: శ్రీశ్రీ
  4. తళతళ మెరిసే వెన్నెలలో జలజల కురిసే కన్నీరు - ఆర్. బాలసరస్వతీ దేవి - రచన: శ్రీశ్రీ
  5. లాగరా ఐలేసా(రోడ్ రోలర్ పాట) - ఎం.ఎస్. రామారావు,పిఠాపురం,ఆర్. బాలసరస్వతీ దేవి బృందం
  6. శ్రీ జానకీ దేవి శ్రీమంతమునకు శ్రీశారద గిరిజ - కె. రాణీ, పి.సుశీల బృందం
  7. ఆనందపు వేళలోన కన్నీరేల అనురాగపు జాడలోన - ( రచన: ఆరుద్ర )
  8. ఆనాటి మాట నే మరువలేదు ఏనాటికైనా ఇదే ఆనవాలు - ( రచన: ఆరుద్ర )
  9. ఓ రాబడి లేని బేహారి ఓ నిలకడలేని బైరాగి ఎందుకు -
  10. లవకుశ ( నృత్య నాటిక) - రచన: శ్రీశ్రీ

వనరులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఆడబిడ్డ&oldid=3685802" నుండి వెలికితీశారు