ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల (సూరంపాలెం)

ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం, సూరంపాలెం ఉంది.

ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల
ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల
నినాదంEnlightens the Nescience
రకంప్రైవేట్
స్థాపితం2001
అనుబంధ సంస్థJNTUK
చైర్మన్శ్రీ N శేష రెడ్డి
ఉపాధ్యక్షుడుశ్రీ N సతీష్ రెడ్డి
ప్రధానాధ్యాపకుడుM శ్రీనివాస రెడ్డి
స్థానంపెద్దాపురం, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా
17°5′22″N 82°4′9″E / 17.08944°N 82.06917°E / 17.08944; 82.06917
కాంపస్180 acres (0.73 km2)
జాలగూడుhttps://www.aec.edu.in

చరిత్ర మార్చు

ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల 2001 సంవత్సరంలో కాకినాడ స్థాపించబడింది.ఈ కళాశాల ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా, గండేపల్లి మండలం,సూరంపాలెం స్థాపించబడింది. 180 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. సామర్లకోట రైల్వే స్టేషన్ కి 15 కిమీ దూరంలోను. రాజమహేంద్రవరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఆంధ్రప్రదేశ్,జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ (JNTUK)కి అనుబంధంగా ఉంది.[1]

అవార్డులు మార్చు

ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారిచే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి బెస్ట్ చాప్టర్ అవార్డు లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాల యందు విరివిగా విద్యార్థులకు వర్క్ షాప్ లు,, అధ్యాపకులకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించుటకు గాను ఈ అవార్డు ప్రధానం చేశారు.

మూలాలు మార్చు

  1. "ADITYA ENGINEERING COLLEGE". Archived from the original on 2018-07-19. Retrieved 2019-06-28.