ఆదిత్య పంచోలి (జననం 29 జులై 1990) భారతదేశానికి చెందిన సినిమా నటుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు. ఆయన 1986లో సినీరంగంలో అడుగుపెట్టి, హీరోగా, సహాయక పాత్రలలో, ప్రతినాయకుడిగా నటించి మంచి గుర్తింపునందుకున్నాడు.

ఆదిత్య పంచోలి
జననం4 జనవరి 1965 [1]
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు1985-2020
జీవిత భాగస్వామి
పిల్లలుసూరజ్ పంచోలి, సన పంచోలి

టెలివిజన్ & సిరీస్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
1985 షహదత్
1986 సోనే కా పింజ్రా
1986 సియాహి
1986 షింగోరా నైలేష్
1986 కలంక్ కా టికా
1986 అఫ్సర్ కి సాలీ
1986 మరియం కి బేటీ
1987 అభిషేక్ అరుణ్ సల్గాంకర్ / అభిషేక్
1987 నక్లి చెహ్రా అతిథి పాత్ర
1987 ఖతర్నాక్ ఇరడే సందీప్ / ప్రదీప్
1995 మహాశక్తి సంజయ్ టీవీ మినీ సిరీస్‌గా విడుదల కాని సినిమా
2014 మై ఫాదర్ గాడ్ ఫాదర్ డాన్ సూరజ్ సింగ్ రాథోడ్ టెలివిజన్ ఫిల్మ్

వెబ్‌లో విడుదలైంది

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం శీర్షిక పాత్ర గమనికలు
1986 సస్తీ దుల్హన్ మెహంగా దుల్హా అనిల్
1988 దయావాన్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్
1988 మాలమాల్ చందర్ ఒబెరాయ్
1988 ధరమ్యుధ్ ఠాకూర్ విజయ్ సింగ్
1988 కబ్ తక్ చుప్ రహంగీ గోపాల్
1988 వాద రహా మిలన్ కే సంజయ్
1988 ఖూన్ బహా గంగా మే
1988 ఖతిల్ కుమార్ సిన్హా
1989 మొహబత్ కా పైఘం నయీమ్
1989 కహాన్ హై కానూన్
1989 జాదుగర్ శంకర్ నారాయణ్
1989 లష్కర్ అమర్
1989 దేశ్ కే దుష్మన్ ఉమేష్ గుప్తా
1989 లడాయి అమర్ శర్మ
1990 వారిగర్ది అజయ్
1990 సైలాబ్ కృష్ణ / రాజీవ్
1990 బాప్ నంబ్రి బేటా దస్ నంబ్రి అనిల్ / రవి
1990 మహా-సంగ్రామం సూరజ్ / ఛోటా ఘోడా ప్లేబ్యాక్ సింగర్ కూడా
1990 తక్దీర్ కా తమాషా ఇన్‌స్పెక్టర్ సూర్యప్రతాప్
1990 అవ్వల్ నెంబర్ రణవీర్ సింగ్ "రోనీ"
1990 గుణహోం కా దేవతా సన్నీ ఖన్నా
1990 ప్యార్ కా తూఫాన్ శ్యాము
1990 వీరూ దాదా అమిత్ ఆనంద్
1990 జఖ్మీ జమీన్ మంగళ్ / రాజు / ఇన్స్పెక్టర్ విజయ్
1990 అతిష్బాజ్ ఆది
1991 లాల్ పారీ శంకర్
1991 శివ రామ్ రామ్
1991 విష్ణు -దేవా ఇన్‌స్పెక్టర్ దేవ ప్రసాద్
1991 హఫ్తా బంద్ ఇక్బాల్
1991 నామ్‌చీన్ రాజన్
1991 అకైలా అజయ్
1991 దుష్మన్ దేవతా సూరజ్
1991 సాతి సూరజ్
1991 జీవన్ దాత విష్ణువు
1991 పాప కీ ఆంధీ సీబీఐ ఇన్‌స్పెక్టర్ విక్రాంత్
1992 యాద్ రాఖేగీ దునియా విక్కీ ఆనంద్
1992 సాహెబ్జాదే రాహుల్
1992 తహల్కా కెప్టెన్ రాకేష్
1993 చోర్ ఔర్ చాంద్ సూరజ్ "సూర్య" నిర్మాత కూడా
1993 బాంబ్ బ్లాస్ట్ (1993 చిత్రం) సికందర్ సుపారీ
1993 ముకాబ్లా ట్రాఫిక్ కానిస్టేబుల్ దీపక్
1993 గేమ్ రాజా
1993 జన్ పర్ ఖేల్ కర్ ఇన్‌స్పెక్టర్ సూరజ్
1993 తహ్కిఖాత్ పీటర్

మూలాలు

మార్చు
  1. "Pub Brawl to Attacking Neighbour, Actor Aditya Pancholi is Controversy's Favourite Child".