ఆదిమానవులు 1976 ఆగస్టు 6న విడుదలైన తెలుగు సినిమా. చేతన కంబైన్స్ బ్యానర్ పై వజ్జా సుబ్బారావు నిర్మించిన ఈ సినిమాకు జి.కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు[1]. ఈ సినిమాకు చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[2] కన్నడంలో కూడా ఆదిమానవ పేరుతో జి.కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన సినిమాకు ఇది డబ్బింగ్ సినిమా.

ఆదిమానవులు
(1976 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ చేతన కంబైన్స్
భాష తెలుగు

సాంకేతిక వర్గంసవరించు

 • దర్శకత్వం: జి.కె. మూర్తి
 • సంగీతం: చెళ్ళపిళ్ళ  సత్యం
 • నిర్మాత: వజ్జా సుబ్బారావు

తారాగణంసవరించు

 • బసవ రాయి,
 • కన్నడ ప్రభాకరం
 • హలం
 • ఆర్. మోహన్,
 • కనకదుర్గ,
 • అపర్ణ

మూలాలుసవరించు

 1. Rajadhyaksha, Ashish; Willemen, Paul (2014-07-10). Encyclopedia of Indian Cinema (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-1-135-94325-7.
 2. "Aadhimanavulu (1976)". Indiancine.ma. Retrieved 2021-05-12.

బాహ్య లంకెలుసవరించు