ఆనంద తాండవం 1987 లో విడుదలైన తెలుగు సినిమా.ఈ చిత్రంలో జె.వి.సోమయాజులు, దీప నటించారు. ఈ సినిమాకు ఎ.రఘురామరెడ్డి నిర్మాణం, దర్శకత్వం వహించాడు.[1]

ఆనంద తాండవం
(1987 తెలుగు సినిమా)
తారాగణం జె.వి.సోమయాజులు,
దీప
నిర్మాణ సంస్థ సత్పురుష ఫిల్మ్స్
భాష తెలుగు


నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

 • దర్శకత్వం: ఎ.రఘురామరెడ్డి
 • సంగీతం: ఎల్.వైద్యనాథన్
 • నిర్మాణ సంస్థ: సత్పురుష ఫిల్మ్స్
 • నేపథ్యగానం:పి.సుశీల

పాటలు[2] మార్చు

 1. ఆత్మజ్యోతి
 2. అర్థనారీశ్వరం
 3. భువనములు
 4. బుసలు కొట్టే
 5. దేహినో ఆశ్మిన్
 6. గుణదోష రహితుడు
 7. జాతస్యహి
 8. కామ సంబోతము
 9. రాగమే పున్నాగమై
 10. శక్తి తత్వ తాండవం
 11. సమాగ సంతోషము
 12. సరస శృంగార
 13. సచ్చిదనంద
 14. శివ శక్తులే
 15. శివజ్యోతి తత్వ స్వరూపం
 16. శ్రీ సద్గురు
 17. సృజన కార్యము
 18. తననుండి తానే
 19. తీర జాలని
 20. యద వినియత్ం
 21. యోగి యుంజిత సతతం

మూలాలు మార్చు

 1. "Ananda Thandavam (1988)". Indiancine.ma. Retrieved 2020-08-16.
 2. Kalaikumar (2017-08-02). "P.Susheela: Ananda Dhandavam - P.Susheela's Mesmerizing Cosmic Masterpiece". P.Susheela. Retrieved 2020-08-16.