ఆయుష్ శర్మ
ఆయుష్ శర్మ (జననం 26 అక్టోబర్ 1990) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ 2018లో విడుదలైన లవ్‌యాత్రి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.
ఆయుష్ శర్మ | |
---|---|
జననం | [మండి, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం | 1990 అక్టోబరు 26
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2018–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | అర్పితా ఖాన్ శర్మ |
పిల్లలు | 2 |
తల్లిదండ్రులు |
|
బంధువులు |
|
సినిమాలు
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | |
---|---|---|---|---|
2018 | లవ్యాత్రి | సుశ్రుత్ "సుసు" పాండ్య | తొలి సినిమా | [1] [2] |
2021 | అంతిమ్ | రాహుల్ "రాహులియా" పాటిల్ | [3] | |
2023 | క్వతా | చిత్రీకరణ | [4] |
మ్యూజిక్ వీడియోస్
మార్చుసంవత్సరం | పేరు | గాయకులు | |
---|---|---|---|
2020 | "మంఝా" | విశాల్ మిశ్రా | [5] [6] |
2022 | "పెహ్లీ పెహ్లీ బారిష్" | యాసర్ దేశాయ్ | [7] |
"చుమ్మా చుమ్మా" | నకాష్ అజీజ్, నీతి మోహన్ | [8] |
అవార్డ్స్ & నామినేషన్స్
మార్చుసంవత్సరం | సినిమా | అవార్డు | వర్గం | ఫలితం | |
---|---|---|---|---|---|
2019 | లవ్యాత్రి | జీ సినీ అవార్డులు | ఉత్తమ అరంగేట్రం - పురుషుడు | [9] |
మూలాలు
మార్చు- ↑ "Aayush Sharma says he was called 'Arpita Khan's dog' after Loveyatri: 'She had nothing to do with the launch'". Hindustan Times (in ఇంగ్లీష్). 3 December 2021. Retrieved 23 August 2022.
- ↑ "Aayush Sharma says he changed himself completely after Loveyatri flopped: 'Worked on what was missing in me'". The Indian Express (in ఇంగ్లీష్). 23 November 2021. Retrieved 23 August 2022.
- ↑ "What actor Salman Khan told brother-in-law Aayush Sharma during Antim". The Indian Express (in ఇంగ్లీష్). 29 November 2021. Retrieved 23 August 2022.
- ↑ "'Kwatha' is a big risk for me: Aayush". Deccan Herald (in ఇంగ్లీష్). 6 November 2019. Retrieved 23 August 2022.
- ↑ Atulkar, Preeti (29 August 2020). "Ganeshotsav is my most favourite festival: Saiee Manjrekar". The Times of India. Retrieved 25 November 2021.
- ↑ "Manjha music video out: Aayush Sharma and Saiee Manjrekar indulge in patangon wala pyaar". India Today. 16 March 2020. Retrieved 25 November 2021.
- ↑ "Aayush Sharma and Neha Sharma romance in Kolkata rain for Pehli Pehli Baarish music video". The Telegraph (India). Retrieved 23 August 2022.
- ↑ "Aayush Sharma And Shakti Mohan Shake A Leg To New Chumma Chumma Song". NDTV.com. Retrieved 23 August 2022.
- ↑ "Zee Cine Awards 2019 Winners". The Times of India. Retrieved 25 November 2021.