ఆరా - సాసారాం డెమో
ఆరా - ససారం డెమో భారతదేశం లోని అరా జంక్షన్, ససారం జంక్షన్ మధ్య నడుస్తున్న తూర్పు మధ్య రైల్వేకు చెందిన ఒక డెమో రైలు. ఇది ప్రస్తుతం రోజువారీగా 75271/75273/75272/75274 రైలు నంబర్లతో నిర్వహించబడుతుంది.[1][2]
సారాంశం | |
---|---|
రైలు వర్గం | మెమో |
తొలి సేవ | ఆగస్టు 23, 2017 |
ప్రస్తుతం నడిపేవారు | తూర్పు మధ్య రైల్వే |
మార్గం | |
మొదలు | అరా జంక్షన్ (ARA) |
ఆగే స్టేషనులు | 26 |
గమ్యం | ససారం జంక్షన్ (SSM) |
ప్రయాణ దూరం | 97 కి.మీ. (60 మై.) |
సగటు ప్రయాణ సమయం | 3 గం. 30 ని. |
రైలు నడిచే విధం | ప్రతిరోజు [a] |
సదుపాయాలు | |
శ్రేణులు | సాధారణం |
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది |
పడుకునేందుకు సదుపాయాలు | లేదు |
ఆహార సదుపాయాలు | లేదు |
చూడదగ్గ సదుపాయాలు | ఐసిఎఫ్ బోగీ |
వినోద సదుపాయాలు | లేదు |
బ్యాగేజీ సదుపాయాలు | సీట్ల క్రింద |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | 2 |
పట్టాల గేజ్ | బ్రాడ్ గేజ్ |
వేగం | 28 km/h (17 mph) విరామములతో సగటు వేగం |
సర్వీస్
మార్చు- రైలు నం. 75271/75273 / ఆరా - సాసారం డెమో 28 కి.మీ / గం సగటు వేగంతో, 3 గం. 30 ని.లలో 97 కి.మీ.దూరాని పూర్తి చేస్తుంది.
- రైలు నం. 75272/75274 / సాసారం - ఆరా డెమో 28 కి.మీ / గం సగటు వేగంతో, 3 గం. 30 ని.లలో 97 కి.మీ.దూరాని పూర్తి చేస్తుంది.
మార్గం , హల్ట్స్
మార్చురైలు యొక్క ముఖ్యమైన విరామములు:
ఇవి కూడా చూడండి
మార్చునోట్స్
మార్చు- ↑ Runs seven days in a week for every direction.