ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్
ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ /The Argumentative Indian (ISBN 0-7139-9687-0) భారత నోబెల్ బహుమతి, ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్య సేన్ రచించిన పుస్తకము. 2005 లో ప్రచురితమైనది. బహిరంగ చర్చ, intellectual pluralism సంప్రదాయముల ఆధారంగా భారత దేశ చరిత్ర, అనన్యత (identity) ల గురించి చరించే వ్యాసాల సంగ్రహము.
సమకాలీన భారతదేశమును అనాది భారత తార్కిక సంప్రదాయము (argumentative tradition) దృష్టితో అర్థము చేసుకోవలసిన అవసరమును వివరించే సేన్ వ్యాసములు ఈ పుస్తకములో నిక్షిప్తమై ఉన్నాయి. భారత ప్రజాస్వామ్య విజయానికి, లౌకిక (సెక్యులర్) రాజకీయాల రక్షణకు, కుల, జాతి, వర్గ, లింగ భేద నిర్మూలనకు, భారత ఉపఖండములో శాంతి స్థాపనకు, తార్కిక సంప్రదాయమును అర్థము చేసుకొనుట, దాని ఉపయోగము చాలా అవసరమని సేన్ వాదిస్తారు.
బయట లింకులు
మార్చు- The Argumentative Indian by Amartya Sen, a review published in The Asian Review of Books.
- Beyond the call centre, a review published in The Guardian.
- In defence of reason, another review from The Guardian.
- Effort to right wrongs leaves past shackled, a critical review from The Times Higher Education Supplement.