ఆర్చి
ఆర్చి అనగా భవనానికి ప్రారంభంలో పైన వంపు తిరిగిన విభాగం. ఈ వంపు తిరిగిన భాగం గుండ్రంగా, ఒక వృత్తం యొక్క భాగం వలె ఉంటుంది, ఈ భాగం రెండు భాగాలుగా మధ్య భాగానికి ఒక వృత్తం యొక్క భాగానికి మరొక వృత్త భాగంగా సమానంగా ఉంటుంది. భవనాల యొక్క ఆర్చీల తయారీలో తరచుగా చిన్నరాళ్ళు లేదా ఇటుకలు ఉపయోగిస్తారు. ఆర్చి యొక్క అగ్రభాగాన ఉన్న రాయిని కీస్టోన్ అంటారు, ఈ కీస్టోన్ మిగిలిన ఆర్చి రాళ్లను పై నుండి కిందికి పడకుండా ఉంచగలుగుతుంది. ఆర్చీలు ద్వారబంధాలు, కిటికీలకు పై భాగాన ఉంటాయి.
ఇవి కూడా చూడండిసవరించు
బయటి లింకులుసవరించు
Look up ఆర్చి in Wiktionary, the free dictionary.
Wikimedia Commons has media related to Arch.
ఇదొక మొలక వ్యాసం. దీన్నింకా వర్గీకరించలేదు; ఈ వ్యాస విషయానికి సరిపడే మొలక వర్గాన్ని ఎంచుకుని ఈ మూస స్థానంలో అ వర్గానికి సంబంధించిన మూసను చేర్చండి. అలాగే ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |