ఆర్చ్ లినక్స్
లినక్స్ ఆధారిత కంప్యూటర్ నిర్వాహక వ్యవస్థ
ఆర్చ్ లినక్స్ అనేది i686, x86-64 నిర్మాణం కలిగిన కంప్యూటర్ల కోసం రూపొందించబడిన లినక్స్ ఆధారిత నిర్వాహక వ్యవస్థ (ఆపరేటింగ్ సిస్టం). ఇది ఉచిత, స్వేచ్ఛా మూలాల సాఫ్టువేరుతో రూపకల్పన చేయబడింది. పంపిణీ అభివృద్ధిలో భాగంగా సంఘపు భాగస్వామ్యానికి సహకారాన్ని అందిస్తుంది.[1]
అభివృద్ధికారులు | ఆరోన్ గ్రిఫిన్ , బృందం |
---|---|
నిర్వహణవ్యవస్థ కుటుంబం | యునిక్స్ వంటిది |
పనిచేయు స్థితి | ప్రస్తుతం |
మూల కోడ్ విధానం | స్వతంత్ర స్వేచ్ఛా సాఫ్టువేర్ |
తొలి విడుదల | మార్చి 11, 2002 |
ఇటీవల విడుదల | (Rolling release) / Installation medium 2014.01.05 |
Marketing target | సాధారణ వినియోగం |
తాజా చేయువిధము | ప్యాక్మ్యాన్ |
ప్యాకేజీ మేనేజర్ | ప్యాక్మ్యాన్ |
ప్లాట్ ఫారములు | i686, x86-64 |
Kernel విధము | మోనోలిథిక్ (లినక్స్) |
వాడుకరిప్రాంతము | గ్నూ |
అప్రమేయ అంతర్వర్తి | బాష్ |
లైెసెన్స్ | పలు |
చరిత్ర
మార్చుజడ్ వినెట్ ఈ ప్రాజెక్ట్‌ను మార్చి 2002లో ప్రారంభించాడు.[2]
మూలాలు
మార్చు- ↑ "Pacman Home Page". web.archive.org. 2011-02-26. Archived from the original on 2011-02-26. Retrieved 2024-10-31.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "linux.arch.general - Re: Pronnounciation of our beloved distribution's name - msg#00253 - Recent Discussion OSDir.com". web.archive.org. 2012-09-14. Archived from the original on 2012-09-14. Retrieved 2024-10-31.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)