ఆర్.ఎం. వీరప్పన్
ఆర్.ఎం. వీరప్పన్ ( ఆర్.ఎం.వి లేదా రామ వీరప్పన్ అని కూడా పిలుస్తారు , 9 సెప్టెంబర్ 1926 - 9 ఏప్రిల్ 2024)భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, తొలి ద్రావిడ నాయకుడు, సినీ నిర్మాత, స్క్రీన్ రైటర్.[2] ఆయన మూడు సార్లు శాసనమండలి సభ్యుడిగా, రెండు సార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.
ఆర్.ఎం. వీరప్పన్ | |||
సమాచార & హిందూ ధార్మిక శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 30 జూన్ 1977 – 17 ఫిబ్రవరి 1980 | |||
పదవీ కాలం 9 జూన్ 1980 – 9 ఫిబ్రవరి 1985 | |||
స్థానిక పరిపాలన మంత్రి
| |||
పదవీ కాలం 10 ఫిబ్రవరి 1985 – 24 డిసెంబర్ 1987 | |||
పదవీ కాలం 24 డిసెంబర్ 1987 – 7 జనవరి 1988 | |||
పదవీ కాలం 7 జనవరి 1988 – 30 జనవరి 1988 | |||
విద్య & యువజన సంక్షేమ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 24 జూన్ 1991 – 12 మే 1996 | |||
అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం సంయుక్త ప్రధాన కార్యదర్శి
| |||
పదవీ కాలం 1989 – 1993 | |||
Deputy | వీ. ఆర్. నెదుంచెజియన్ | ||
---|---|---|---|
ముందు | స్థానం స్థాపించబడింది | ||
తరువాత | స్థానం రద్దు చేయబడింది | ||
తమిళనాడు శాసనసభ నాయకుడు
| |||
పదవీ కాలం 7 జనవరి 1988 – 30 జనవరి 1988 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | వల్లతిరకోట్టై, పుదుకోట్టై జిల్లా, బ్రిటిష్ రాజ్ | 1926 సెప్టెంబరు 9||
మరణం | 2024 ఏప్రిల్ 9[1] చెన్నై, భారతదేశం | (వయసు 97)||
రాజకీయ పార్టీ | డిఎంకె , ఎఐఎడిఎంకె , ఎంజిఆర్ కజగం | ||
తల్లిదండ్రులు | రామసామి, దేవనై | ||
జీవిత భాగస్వామి | రాజమ్మాళ్ | ||
సంతానం | 6 | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, సిని నిర్మాత |
పని చేసిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | తారాగణం | గమనికలు |
---|---|---|---|
1964 | దైవ తాయీ | MG రామచంద్రన్ , సరోజా దేవి , MN నంబియార్ | |
1966 | నాన్ ఆనైయిట్టాల్ | MG రామచంద్రన్ , సరోజాదేవి , KR విజయ | |
1967 | కావల్కారన్ | ఎంజీ రామచంద్రన్ , జయలలిత , శివకుమార్ | |
1968 | కన్నన్ ఎన్ కధలన్ | MG రామచంద్రన్ , జయలలిత , వాణిశ్రీ | |
1969 | కన్ని పెన్ | జైశంకర్ , వాణిశ్రీ , లక్ష్మి , శివకుమార్ | |
1971 | రిక్షాకారుడు | MG రామచంద్రన్ , పద్మిని , మంజుల | |
1973 | మణిపాయల్ | AVM రాజన్ , జయంతి , మాస్టర్ శేఖర్ | |
1975 | ఇధయక్కని | MG రామచంద్రన్ , రాధా సలుజా | |
1980 | ఓరు వెల్లాడు వెంగయ్యగిరడు | శివకుమార్ , సరిత | |
1981 | రానువా వీరన్ | రజనీకాంత్ , చిరంజీవి , శ్రీదేవి | |
1982 | మూండ్రు ముగం | రజనీకాంత్ , రాధిక , సెంతామరై | |
1983 | తంగ మగన్ | రజనీకాంత్ , పూర్ణిమ జయరామ్ , జైశంకర్ | |
1985 | కక్కి సత్తాయి | కమల్ హాసన్ , మాధవి , అంబిక | |
1986 | మందిర పున్నాగై | సత్యరాజ్ , నదియా , సుజిత | |
1987 | ఊర్కవలన్ | రజనీకాంత్ , రాధిక , రఘువరన్ | |
1987 | కాదల్ పరిసు | కమల్ హాసన్ , రాధ , అంబిక | |
1988 | పుతీయ వానం | శివాజీ గణేశన్ , సత్యరాజ్ , రూపిణి , గౌతమి | |
1989 | ఎన్ తంగై | అర్జున్ , గౌతమి | |
1990 | పనక్కారన్ | రజనీకాంత్ , గౌతమి , విజయకుమార్ | |
1990 | నీల పెన్నే | ఆనంద్ , దివ్య భారతి | |
1991 | పుదు మనితన్ | సత్యరాజ్ , భానుప్రియ , శరత్ కుమార్ | |
1993 | ఎంగ తంబి | ప్రశాంత్ , సుభాశ్రీ , లక్ష్మి | |
1995 | బాషా | రజనీకాంత్ , నగ్మా , రఘువరన్ | |
2006 | ఎమ్ మగన్ | భరత్ , గోపిక , నాజర్ |
మరణం
మార్చుఆర్.ఎం. వీరప్పన్ అనారోగ్య కారణాలతో కడుపులో జ్వరం రావడంతో ఆరోగ్యం విషమించడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 9 ఏప్రిల్ 2024న మరణించాడు.[3][4]
మూలాలు
మార్చు- ↑ Pushpa Narayan, Padmini Sivarajah (9 April 2024). "RM Veerappan dies in Chennai". The Times of India. Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.
- ↑ The News Minute (9 September 2021). "RM Veerappan turns 95: A driving force in Tamil cinema and politics" (in ఇంగ్లీష్). Archived from the original on 10 April 2024. Retrieved 10 April 2024.
- ↑ Eenadu (10 April 2024). "మాజీ మంత్రి వీరప్పన్ కన్నుమూత". Archived from the original on 10 April 2024. Retrieved 10 April 2024.
- ↑ The Hindu (9 April 2024). "R.M. Veerappan, the most trusted lieutenant of late MGR, passes away" (in Indian English). Archived from the original on 10 April 2024. Retrieved 10 April 2024.