రమేష్ చంద్ర లహోటీ (1 నవంబర్ 1940 - 23 మార్చి 2022) భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ). భారతదేశానికి 35వ ప్రధాన న్యాయమూర్తి, 2004 జూన్ 1 నుండి 2005 నవంబర్ 1 వరకు విధులు నిర్వహించారు.

గౌరవనీయులైన భారత ప్రధాన న్యాయమూర్తి (రిటైర్డ్)
రమేష్ చంద్ర లహోటి
తన ప్రమాణ స్వీకారోత్సవంలో ఆర్.సి. లహోటి
35వ భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి
In office
1 జూన్ 2004 – 31 అక్టోబర్ 2005
Appointed byఏ.పి.జె. అబ్దుల్ కలామ్
అంతకు ముందు వారుఎస్. రాజేంద్ర బాబు
తరువాత వారువై. కె. సబర్వాల్
వ్యక్తిగత వివరాలు
జననం(1940-11-01)1940 నవంబరు 1 [1]
గుణ, మధ్యప్రదేశ్, బ్రిటీష్ రాజ్
మరణం2022 మార్చి 23(2022-03-23) (వయసు 81)
న్యూఢిల్లీ, భారతదేశం
జీవిత భాగస్వామికౌశల్య లహోటీ

పదవీ విరమణ తర్వాత కార్యకలాపాలు మార్చు

ఇండియన్ ఇంటర్నేషనల్ మోడల్ యునైటెడ్ నేషన్స్ అడ్వైజరీ బోర్డ్‌లో ఆయన ఉన్నారు. జస్టిస్ లహోటీ మానవ్ రచనా యూనివర్సిటీలో న్యాయశాఖ ఫ్యాకల్టీ అడ్వైజరీ బోర్డు చైర్‌పర్సన్‌గా కూడా పనిచేసారు.

మరణం మార్చు

81 ఏళ్ల ఆర్.సి. లహోటి న్యూడిల్లీలో 2022 మార్చి 23న తుదిశ్వాస విడిచారు.[2]

మూలాలు మార్చు

  1. "Hon'ble Mr. Justice R.C. Lahoti". Former Hon'ble Chief Justices' of India. Supreme Court of India. Retrieved 2012-06-29.
  2. "మాజీ సీజేఐ లహోటీ మృతి పట్ల మోదీ తీవ్ర దిగ్భ్రాంతి". andhrajyothy. Archived from the original on 2022-03-24. Retrieved 2022-03-24.