ఆర్. విశ్వేశ్వరన్

సంతూర్ విద్వాంసుడు


ఆర్. విశ్వేశ్వరన్ (1944) భారతీయ శాస్త్రీయ సంతూర్ సంగీత విద్వాంసుడు.[1]

ఆర్. విశ్వేశ్వరన్
ఆర్. విశ్వేశ్వరన్, 2021
జననం1944
వృత్తిసంతూర్ విద్వాంసుడు
బంధువులుజి.ఎన్.బాలసుబ్రమణియం (మేనమామ)

విశ్వేశ్వరణ్ సంగీతకారుల కుటుంబానికి చెందినవాడు, జి. ఎన్. బాలసుబ్రమణ్యం మేనల్లుడు. ఆయన శివ కుమార్ శర్మ చేత సంతూర్ మీద హిందూస్థానీ సంగీతాన్ని వాయించడానికి శిక్షణ పొందాడు.[2] ఆయన ఆల్ ఇండియా రేడియోలో అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చే గ్రేడెడ్ ఆర్టిస్ట్.

మూలాలు

మార్చు
  1. "Veteran musician, composer R. Visweswaran dead". Archived from the original on 2007-07-03.
  2. "R. Visweswaran and Chitra Visweswaran". Archived from the original on 2005-03-13. Retrieved 2023-12-24.

బయటి లింకులు

మార్చు