ఆలివ్ తల లోరికీట్
ఆలివ్ తల లోరికీట్ (ట్రైకొగ్లూగ్లోస్సస్ యూటెలస్) లేదా కచ్చితమైన లోరికీట్ అనేది స్సిట్టాసిడాయే కుటుంబములోని ఒక జాతి.ఇది ఇండోనేషియా లోని తైమూర్,దాని చుట్టుపక్కల దీవులలోని అడవులలో,చెట్ల తోపులలో, పంట పొలాలలో కనిపిస్తుంది.
ఆలివ్ తల లోరికీట్ | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | T. euteles
|
Binomial name | |
Trichoglossus euteles (Temminck, 1835)
|
వివరణ
మార్చుఆలివ్ తల లోరికీట్ అనేది ముఖ్యంగా 24సెమ్.మీ. లేదా 9.5 ఇంచుల పొడవుకల చిలుక.దీనికి ఆలివ్ రమ్గు తల ఉండి అంచు ఆకుపచ్చ పట్టీతో ఉంటుంది.ముక్కు నారింజ ఎరుపు రంగులో ఉంటుంది.కనుపాపలు ఎర్రగా ఉండి,కాళ్ళు బూడిద రంగులో ఉంటాయి.మగవి,ఆడవి బాహ్యంగా ఒకే రకంగా ఉంటాయి.పిల్లలు లేత ఆకుపచ్చ తల కలిగి,ముక్కు ఊదా రంగులో,కనుపాపలు కూడా ఊదా రంగులో ఉంటాయి.[1]
చిత్రాలు
మార్చు-
వెనుక భాగం
-
ముందు భాగం
-
పక్క భాగం
ప్రామాణికాలు
మార్చు- ↑ Forshaw (2006). plate 13.
- BirdLife International (2008). Trichoglossus euteles. In: IUCN 2008. IUCN Red List of Threatened Species. Retrieved 15 April 2009.
ఉటంకిపులు
మార్చు- Forshaw, Joseph M. (2006). Parrots of the World; an Identification Guide. Illustrated by Frank Knight. Princeton University Press. ISBN 0691092516.
బయటి లంకెలు
మార్చుWikimedia Commons has media related to Trichoglossus euteles.