ఆలూరు మండలం (నిజామాబాదు జిల్లా)
ఆలూరు మండలం తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిథిలోని మండలం.[1] తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 జూలై 23న నూతన మండలాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి,[2] ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974లోని సెక్షన్ 3) ప్రకారం 2022 సెప్టెంబరు 26న నూతనంగా ఆలూరు మండలాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.[3][4]
గ్రామాల జాబితా
మార్చుక్ర.సం. | గ్రామం పేరు | కొత్త మండలం | పాత మండలం | పాత జిల్లా |
1 | మిర్దపల్లి | ఆలూరు మండలం | ఆర్మూరు మండలం | నిజామాబాద్ |
2 | మాచర్ల | ఆలూరు మండలం | ఆర్మూరు మండలం | నిజామాబాద్ |
3 | దేగావ్ | ఆలూరు మండలం | ఆర్మూరు మండలం | నిజామాబాద్ |
4 | గగ్గుపల్లి | ఆలూరు మండలం | ఆర్మూరు మండలం | నిజామాబాద్ |
5 | ఆలూరు | ఆలూరు మండలం | ఆర్మూరు మండలం | నిజామాబాద్ |
6 | గుత్ప | ఆలూరు మండలం | మక్లూర్ మండలం | నిజామాబాద్ |
7 | కల్లాడి | ఆలూరు మండలం | మక్లూర్ మండలం | నిజామాబాద్ |
మూలాలు
మార్చు- ↑ "Telanganaలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలు". Sakshi Education. Retrieved 2024-01-31.
- ↑ 10TV Telugu (23 July 2022). "తెలంగాణలో మరో 13 కొత్త మండలాలు.. ఏఏ జిల్లాల్లో అంటే." Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (27 September 2022). "రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు". Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
- ↑ Andhra Jyothy (27 September 2022). "కొత్తగా మరో 13 రెవెన్యూ మండలాలు" (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.