ఆల్ప్స్ పర్వతాలు
ఆల్ప్స్ పర్వతాలు : (ఆంగ్లం : The Alps) (ఇటాలియన్ భాష :Alpi) యూరప్ ఖండంలోని ప్రసిద్ధ పర్వతాలలో ఒక పర్వత శ్రేణి. ఈ పర్వతాలు తూర్పున ఆస్ట్రియా, స్లొవేనియా నుండి ఇటలీ స్విట్జర్లాండు, లీచ్‌టెన్‌స్టైన్, జర్మనీల గుండా పశ్చిమాన ఫ్రాన్స్ వరకూ వ్యాపించియున్నాయి.
Alps (ఆల్ప్స్ పర్వతాలు) | |
Range | |
Countries | Austria, France, Germany, Switzerland, Italy, Slovenia, Liechtenstein |
---|---|
Highest point | Mont Blanc (Italian: Monte Bianco) |
- ఎత్తు | 4,808 m (15,774 ft) |
- ఆక్షాంశరేఖాంశాలు | 45°50′01″N 06°51′54″E / 45.83361°N 6.86500°E |
ఈ పర్వతాలలో ఎత్తైనది మాంట్ బ్లాంక్, ఎత్తు 4,808 మీటర్లు (15,774 అ.), ఇటలీ-ఫ్రాన్స్ సరిహద్దులలో గలదు. ఇతర శిఖరాలకు వీటిని చూడండి : ఆల్ప్స్ పర్వతాల జాబితా, ప్రాముఖ్యాన్ని బట్టి ఆల్ప్స్ పర్వత శిఖరాలు.
- వ్యుత్పత్తి
ఫ్రెంచ్ భాషా పదమైన "ఆల్ప్స్" లాటిన్ భాషా పదమైన అల్పెస్ ద్వారా సంగ్రహించబడింది. దీని అర్థం "తెల్లని". ఆల్ప్స్ పర్వతాలు అనగా తెల్లని పర్వతాలనే అర్థం వస్తుంది.[1]
భౌగోళికం
మార్చుప్రధాన మార్గాలు
మార్చు
ముఖ్య భాగాలు
మార్చుఆల్ఫ్స్ పర్వతాలు ముఖ్యంగా 2 భాగాలుగా విభజింపబడి ఉన్నాయి.
ఈ విభజన లేక్ కొన్స్టాన్స్, లేక్ కొమొ ల మధ్య జరుగుతుంది. ఆల్ఫ్స్ పర్వతాలు రహదారులకు అవరోధాలు కావు. వాణిజ్యానికి తీర్థయాత్రలకూ ఈ మార్గాలు ఉపయోగపడుతూనేవున్నాయి. ఈ మార్గాల ద్వారా విద్యార్థులు, యాత్రికులు, సందర్శకులు, ప్రయాణిస్తూనే ఉన్నారు. ఈ పర్వత మార్గాలు, మైదాన ప్రాంతాలకూ, కొండ ప్రాంతాలకూ ఆఖరుకు లోయల ప్రదేశానికి పయనిస్తున్నాయి.
నాలుగు వేల - ఎత్తు పర్వతాలు (Four-thousanders)
మార్చుయూనియన్ ఇంటర్నేషనల్ డెస్ అసోసియేషన్ డీ'అల్పెనిస్మె (UIAA) అధికారికంగా 82 పర్వతాల జాబితా ప్రకటించింది. ఇందులో 4,000 మీటర్ల (13,123 అడుగులు) ఎత్తు గల పర్వతాలున్నాయి. అందులో అతిముఖ్యమైన 12 పర్వతాల పేర్లు ఇవ్వబడినవి.
పేరు | ఎత్తు (మీటర్లు, అడుగులు) | రేంజి |
---|---|---|
మాంట్ బ్లాంక్ | 4,810 మీ. (15,781 అ.) | గ్రయిన్ ఆల్ప్స్ |
మాంటే రోజా | 4,634 మీ. (15,203 అ.) | పెన్నైన్ ఆల్ప్స్ |
డోమ్ | 4,545 మీ. (14,911 అ.) | పెన్నైన్ ఆల్ప్స్ |
వెయిస్‌హార్న్ | 4,505 మీ. (14,780 అ.) | పెన్నైన్ ఆల్ప్స్ |
మాట్టర్‌హార్న్ | 4,478 మీ. (14,692 అ.) | పెన్నైన్ ఆల్ప్స్ |
గ్రాండ్ కాంబిన్ | 4,314 మీ. (14,154 అ.) | పెన్నైన్ ఆల్ప్స్ |
ఫ్రిన్స్‌టెర్రార్ హార్న్ | 4,273 మీ. (14,019 అ.) | బెర్నీసే ఆల్ప్స్ |
అలెట్స్‌చార్న్ | 4,192 మీ. (13,753 అ.) | బెర్నీసే ఆల్ప్స్ |
బార్రే డెస్ ఈక్రిన్స్ | 4,102 మీ. (13,458 అ.) | డాఫైనే ఆల్ప్స్ |
గ్రాన్ పారడిసో | 4,061 మీ. (13,323 అ.) | గ్రెయిన్ ఆల్ప్స్ |
పిజ్ బెర్నీనా | 4,049 మీ. (13,284 అ.) | బెర్నీనా రేంజ్ |
వైస్‌మీస్ | 4,023 మీ. (13,199 అ.) | పెన్నైన్ ఆల్ప్స్ |
వృక్షజాలము
మార్చుఆల్ప్స్ పర్వత ప్రాంతాలలో కానవచ్చే వృక్షజాలము:
-
పర్వత పైన్
(పైనస్ మ్యూగో) -
ఎర్రని-ఆకుల ఆల్పెన్రోజ్
(రొడెండెండ్రాన్) -
ఎడెల్వెయిస్
(లియోంటోపోడియం) -
కాండములేని జెన్షియన్
(జెంటియానా అకాలిస్) -
అల్పైన్ మరుగుజ్జు ఆర్కిడ్
(కామోర్చిస్ అల్పైనా) -
అల్పైన్ పాస్క్ ఫ్లవర్
(పుల్సటిల్లా అల్పైనా) -
అల్పైన్ రాతి-జాస్మిన్ (అండ్రోసేస్ ఆల్పైనా)
-
గ్లేషియర్ బటర్కప్
(రానన్కులస్ గ్లేషియాలిస్)
జంతుజాలము
మార్చుఆల్ప్స్ పర్వత ప్రాంతాలలో కానవచ్చే జంతుజాలము:
-
అల్పైన్ అపోలో సీతాకోక చిలుక
-
అల్పైన్ సాలమాండర్
-
అల్పైన్ అసెంటార్
-
అల్పైన్ చఫ్
-
కేపర్కైలీ
-
బంగారు గ్రద్ద
-
టార్మిగాన్
-
టెంగ్మాల్మ్ గుడ్లగూబ
-
అల్పైన్ మెర్మాట్
-
చామోయిస్
-
పర్వత కుందేలు
ఇవీ చూడండి
మార్చు- స్విస్ అల్ప్స్
- ది అల్ప్స్ (సినిమా)
మూలాలు
మార్చు- ↑ Jacob Grimm, Deutsches Wörterbuch, s.v. "Albe", "Alpe". The original meaning being "white" (in reference to the permanent snow. The term may be common Italo-Celtic, since Celtic languages also have terms for high mountains derived from alp. German Alpen is the accusative in origin, but was made the nominative in Modern German, whence also Alm.
బయటి లింకులు
మార్చు- Satellite photo of the Alps, taken on 31 August 2005 by MODIS aboard Terra
- Images from the Alps Many images from Alps, landscape, flowers and wildlife.
- 360° Panoramic Views in Alps
- A virtual visit of Western Alps with 360° panoramic images
- A online picture collection of the Alps More than 2000 pictures of climbing, backcountry skiing, hiking, landscape
- Photos - Italian Alps - Santa Catarina
- Photos of alpin swiss landscapes and wildlife (Valais)
- Discover wildlife of the Alps with 60 representative photos