ఆల్బుమిన్ అనేది నీళ్ళలో కరిగే ఒక ప్రొటీన్. ఇది సాధారణంగా జంతు కణజాలాల్లోనూ, కణద్రవ్యాల్లోనూ ఉంటుంది. దీని ప్రధాన రూపాలు గుడ్డులో ఉండే తెల్ల సొన, పాలు, రక్తం మొదలైనవి. ఒక ఆరోగ్యవంతుడైన మానవుని బరువులో ఇది సుమారు 5% ఆక్రమిస్తుంది. ఇది ఎర్ర రక్త కణాలు, తెల్లరక్త కణాలు కలగలిసిన రంగులేని ద్రవ్యంగా ఉంటుంది.

రకాలుసవరించు

  • సీరం ఆల్బుమిన్ (మానవ, పశువుల)
  • ఓవాల్బుమిన్ (కోడిగుడ్డులోని తెల్లసొన)
"https://te.wikipedia.org/w/index.php?title=ఆల్బుమిన్&oldid=2950022" నుండి వెలికితీశారు