కటకాల వలన ప్రతిబింబం ఏర్పడినప్పుడు ప్రతిబింబం పొడవుకు, వస్తువు పొడ పుకుగల నిష్షత్తిని రేఖ్హీయ ఆవర్ధనం అంటారు.[1] ప్రతిబింబం విస్త్రీర్ణానికి వస్తువు విస్త్రీర్ణానికిగల నిష్పత్తిని విస్త్రీర్ణ ఆవర్ధనం అంటారు. వి స్త్రీర్ణ ఆవర్ధనం రేఖీయ ఆవర్ధనం యొక్క వర్గానికి సమాన మవుతుందని చూపవచ్చు. కటకం నుంచి u దూరంలో ఉన్న వస్తువు OJ యొక్క ప్రతిబింబం IG సరళతకోసం కటక కేంద్రం C ద్వారా పోయే కిరణాన్ని మాత్రమే పటంలో చూపటం జరిగింది.

Δ IGC,Δ OJC లు సరూపాలు కనకవాటి అనురూప భుజాల నిష్పత్తులు సమానం .
IO/OJ=CI/CO

సంజ్జా సంప్రదాయాన్ననుసరించి.

CO=u
CI=v

ఈ సందర్భంలో రుణగు ర్తువదిలివేసి u,v ల పరిమాణాలను మాత్రమే గ్రహించవలె.వస్త్తువు పొడవు OJ.ప్రతిబింబం పొడవు IO రేఖీయ ఆవర్ధనం m అయితే నిర్వచ నాన్నిబటి.[2]

m= ప్రతిబింబం పొడవు/వస్తువు పొడవు
=ప్రతిబింబం దూరం /వస్తువు దూరం
=v/u.

కుంభాకార కటకానికి రేకీయ ఆవర్ధనం ఒకటికన్న ఎక్కువగాని ఒకటికన్న తక్కువగాని ఉండవచ్చు.పుటాకార కటకానికి ఆవర్ధనం ఎప్పుడూ ఒకటి కన్న తక్కువ ఉంటుంది.

కుంభాకార కటకంలొ ఆవర్ధనము
పుటాకార కటకంలొ ఆవర్ధనము

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. lens
  2. ఇంటర్మీడియట్ భౌతిక శాత్రము ద్వితీయ భాగము,తెలుగు అకాడమి

బయటి లంకెలు

మార్చు

[1]

  1. "THE DETERMINATION OF MAGNIFICATION IN THE ELECTRON MICROSCOPE. I. INSTRUMENTAL FACTORS INFLUENCING THE ESTIMATE OF … JH Reisner - Laboratory investigation; a journal of technical methods …, 1965 - europepmc.org". {{cite journal}}: Cite journal requires |journal= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=ఆవర్ధనము&oldid=3161791" నుండి వెలికితీశారు