ఆశా కాలే

మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, సినిమా నటి

ఆశా కాలే (గౌరీ నాయక్), మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, సినిమా నటి.[1][2] 2010లో మహారాష్ట్ర ప్రభుత్వం నుండి వి. శాంతారామ్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకుంది.

ఆశా కాలే
జననం
ఆశా కాలే

(1948-11-23) 1948 నవంబరు 23 (వయసు 75)
ఇతర పేర్లుగౌరీ నాయక్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1962-1996
జీవిత భాగస్వామిమాధవ్ నాయక్

జననం మార్చు

ఆశా 1948 నవంబరు 23న మహారాష్ట్రలోని కొల్హాపూర్ నగరంలో జన్మించింది. కొంతకాలం తన మామ బాలాసాహెబ్ ఇనామ్‌దార్ స్థాపించిన "కలాసంఘ్" సంస్థలో కూడా పనిచేసింది.

వ్యక్తిగతం మార్చు

ఆశాకు మాధవ్ నాయక్ తో వివాహం జరిగింది.

నటనారంగం మార్చు

నాటకరంగంలోకి అనేక నాటకాలలో నటించిన ఆశ, 1962లో వచ్చిన బైకొచా భావు సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత చాలా సినిమాలలో గుర్తింపు పొందిన పాత్రలలో నటించింది.[3]

నటించినవి మార్చు

సినిమాలు మార్చు

  • బైకొచా భావు (1962)
  • తంబడి మాతి (1969)
  • సతీచె వాన్ (1969)
  • ఆశి రంగాలి రాత్ర (1970)
  • గణనే ఘుంగురు హరవాలే (1970)
  • చూడా తుజా సావిత్రిచా (1971)
  • కుంకువాచ కరంద (1971)
  • ఘర్ గంగేచ్య కతి (1975)
  • జ్యోతిబచా నవాస్ (1975)
  • హా ఖేల్ సవల్యాంచ (1976)
  • బాల గౌ కాశీ అంగై (1977)
  • ససుర్వశిన్ (1978)
  • ఆయాత్య బిలావర్ నాగోబా (1979)
  • అష్టవినాయక్ (1979)
  • సన్సార్ (1980)
  • సతీచి పుణ్యై (1980)
  • హిచ్ ఖరీ దౌలత్ (1980)
  • గనిమి కవా (1981)
  • కైవారి (1981)
  • చందనే షిన్‌పిత్ జా (1982)
  • లక్ష్మీచి పాలే (1982)
  • దేవతా (1983)
  • థోర్లీ జావు (1983)
  • కులస్వామిని అంబాబాయి (1984)
  • మహర్చి మాన్సే (1984)
  • అర్ధాంగి (1985)
  • చోరచ్యా మనత్ చందనే (1984)
  • బండివన్ మి యా సంసారి (1988)
  • ఆయ్ పహిజే (1988)
  • బంధన్ (1991)
  • పుత్రవతి (1996)

నాటకాలు మార్చు

  • ఏక్ రూప్ అనేక్ రంగ్
  • ఏఖాది తరి స్మిత్రేషా
  • గహిరే రంగ్
  • గుంటాట హృదయ్ ఆయన
  • ఘర్ శ్రీమంతచ
  • దేవే దీనాఘరి ధవలా
  • నల్ దమయంతి
  • పాల్ఖునా
  • ఫక్త్ ఎకచ్ కరణ్
  • బీమన్
  • మహారాణి పద్మిని
  • ముంబైచి మనసే
  • లహన్పన్ దేగా దేవా
  • వర్షవ్
  • వార్యాత్ మిసలాలే పానీ
  • వహతో హై దుర్వాంచీ జూడీ
  • విశ్వరుక్షచీ ఛాయా
  • వేగల వహయచయ్ మాల
  • సెట్ లూట్
  • సీమెవరూన్ పరాత్ జా
  • సంగీత సౌభద్ర

మూలాలు మార్చు

  1. "As a young girl, I was fascinated with Didi. Who wouldn't be?: Asha Kale". punemirror.com. 2022-02-07. Archived from the original on 2022-12-28. Retrieved 2022-12-28.
  2. "Asha Kale: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". timesofindia.indiatimes.com. Archived from the original on 2013-11-20. Retrieved 2022-12-28.
  3. "Asha Kale movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2020-10-31. Retrieved 2022-12-28.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆశా_కాలే&oldid=3938629" నుండి వెలికితీశారు