ఆశా నేగీ

(ఆశా నెజీ నుండి దారిమార్పు చెందింది)

ఆశా నేగీ ఒక భారతీయ టెలివిజన్ నటి.[1] ఆమె భారతీయ డాన్స్ షో 'నచ్ బలియే 6' ఆమె భాగస్వామి 'రిత్విక్ ధన్జానీతో పాటు గెలుచుకుంది.[2] ఆమె పవిత్ర రిష్తా లో పూర్వి కిర్లోస్కర్ యొక్క పాత్ర పోషించింది.[3]

ఆశా నేగీ
Pavitra rishta team kya super kool hai hum cropped asha.jpg
పవిత్ర రిష్తా సెట్స్లో ఆశా నేగీ
జననండెహ్రాడూన్, ఉత్తరాఖండ్, భారత దేశము
నివాసంముంబై, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2010 - ప్రస్తుతము
భాగస్వామిరిత్విక్ ధంజని

జననంసవరించు

నేగీ ఉత్తరాఖండ్ రాష్టములోని డెహ్రాడూన్లో పుట్టి పెరిగింది. తదుపరి నటనా అవకాశాల కొరకు ఆమె ముంబైకు మారింది.[4] పవిత్ర రిష్తా . లోని ఆమె సహనటుడు రిత్విక్ ధన్జానీ అంటే ఆమెకు అభిమానం.[5]

టెలివిజన్సవరించు

సూచనలుసవరించు

  1. "I'd like to see Delhi's nightlife: Asha Negi - The Times of India". Articles.timesofindia.indiatimes.com. 2012-06-01. Retrieved 2014-03-16.
  2. "TV's hit couple Rithvik and Asha Negi win 'Nach Baliye 6′". The Indian Express. 2014-02-02. Retrieved 2014-03-16.
  3. "Soapbox's new screen jodis are amping the romance quotient". Times of India. Retrieved 2012-08-03. Italic or bold markup not allowed in: |publisher= (help)
  4. TNN Aug 18, 2012, 10.09AM IST (2012-08-18). "Small town girls who made it big on small screen - Times Of India". Articles.timesofindia.indiatimes.com. Retrieved 2012-10-26.CS1 maint: multiple names: authors list (link)
  5. "Rithvik Dhanjani and Asha Negi promote 'Nach Baliye 6' - The Times of India". Timesofindia.indiatimes.com. 2013-10-13. Retrieved 2014-03-16.

బయటి లింకుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆశా_నేగీ&oldid=2188711" నుండి వెలికితీశారు