ఆషి సింగ్ ఒక భారతీయ టెలివిజన్ నటి.[1] యే ఉన్ దినోన్ కీ బాత్ హైలో నైనా అగర్వాల్ మహేశ్వరి పాత్ర పోషించినందుకు, మీట్: బద్లేగి దునియా కి రీత్‌లో మీట్ హుడా, మీట్ సాంగ్వాన్‌గా ద్వపాత్రాబినయం చేసి ఆమె బాగా పేరు పొందింది.

ఆషి సింగ్
2021లో ఆషి సింగ్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2015–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
యే ఉన్ దినోన్ కి బాత్ హై
మీట్: బద్లేగి దునియా కి రీత్

కెరీర్

మార్చు

ఆషి సింగ్ 2015లో సీక్రెట్ డైరీస్: ది హిడెన్ చాప్టర్స్ షో ద్వారా టెలివిజన్ అరంగేట్రం చేసింది. ఆమె గుమ్రా, క్రైమ్ పెట్రోల్, సావధాన్ ఇండియాలో కూడా చేసింది. ఆమె ఖైదీ బ్యాండ్‌లో జైలర్ కుమార్తెగా అతిధి పాత్రలో కనిపించింది.[2][3][4]

2017లో, సెట్(SET) ఇండియా యే ఉన్ దినోన్ కీ బాత్ హైలో రణదీప్ రాయ్ సరసన నైనా అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించడానికి ఆమె ఎంపికైంది. ఈ కార్యక్రమం ఆగస్టు 2019 వరకు విజయవంతంగా కొనసాగింది.[5]

జూలై 2020లో, అవ్నీత్ కౌర్ ఆరోగ్య ప్రాతిపదికన షో నుండి నిష్క్రమించిన తర్వాత,[6] ఆషి సోనీ సబ్(SAB) అలాద్దీన్ – నామ్ తో సునా హోగాలో సిద్ధార్థ్ నిగమ్ సరసన యాస్మిన్‌గా నటించింది.[7]

ఆగస్టు 2021 నుండి జూన్ 2023 వరకు, ఆమె జీ టెలివిజన్ మీట్: బద్లేగి దునియా కి రీత్‌లో షాగున్ పాండే సరసన మీట్ హుడాగా కనిపించింది.[8] జూన్ 2023 నుండి నవంబరు 2023 వరకు, ఆమె గతంలో చేసిని పాత్ర కుమార్తె సుమీత్ పాత్రను పోషించింది.[9]

మీడియా

మార్చు

2019లో, ఆషి సింగ్ ఈస్టర్న్ ఐ కవర్‌పై దాని 1500వ సంచికలో "ది ఫ్యూచర్ బిలాంగ్స్ టు ఆషి సింగ్" పేరుతో దర్శనమిచ్చింది.[10]

ఫిల్మోగ్రఫీ

మార్చు

సినిమాలు

మార్చు
సంవత్సరం టైటిల్ పాత్ర నోట్స్ మూలాలు
2017 ఖైదీ బ్యాండ్ తులిక అతిధి పాత్ర [11]

టెలివిజన్

మార్చు
సంవత్సరం ధారావాహిక పాత్ర నోట్స్ మూలాలు
2017–2019 యే ఉన్ దినోన్ కీ బాత్ హై నైనా అగర్వాల్ మహేశ్వరి [12]
2020–2021 అల్లాదీన్ - నామ్ తో సునా హోగా సుల్తానా యాస్మిన్ ఈజన్ 3 [13]
2021–2023 మీట్: బద్లేగి దునియా కి రీత్ మీట్ హుడా అహ్లావత్/సంగ్వాన్‌ [14]
2023 సుమీత్ సాంగ్వాన్ చౌదరి

స్పెషల్ అప్పియరెన్స్

మార్చు
సంవత్సరం టైటిల్ పాత్ర మూలాలు
2015 సీక్రెట్ డైరీస్: ది హిడెన్ చాప్టర్స్ లావణ్య [15]
2016 గుమ్రా: అమాయకత్వం ముగింపు కాజల్ [16]
క్రైమ్ పెట్రోల్ శ్వేత
సావధాన్ ఇండియా రాజీ/సోని/చిత్ర [17]

మ్యూజిక్ వీడియోస్

మార్చు
సంవత్సరం టైటిల్ గాయకులు నోట్స్ మూలాలు
2017 జిందగీ తుజ్ సే క్యా కరేన్ షిక్వే అమిత్ మిశ్రా అతిధి పాత్ర [18]
2020 తేరే నాల్ రెహనా జీత్ గంగూలీ, జ్యోతికా టాంగ్రీ [19]
2021 బాద్లాన్ సే ఆగె పలాష్ ముచ్చల్, పాలక్ ముచ్చల్ [20]
కరీబ్ విశాల్ దద్లానీ [21]
డీల్ హర్వి [22]
హాన్ కర్డే వినయ్ ఆదిత్య, కనికా సింగ్ [23]
2022 దిల్ తుజ్కో చాహే అభి దత్ [24]
దిల్ రుసేయా బిశ్వజిత్ ఘోష్ [25]
తుమ్హే ఖోకే దీపేష్ కశ్యప్ [26]

అవార్డులు, నామినేషన్లు

మార్చు
సంవత్సరం పురస్కారం కేటగిరి సినిమా ఫలితం మూలాలు
2019 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు ఉత్తమ జోడి - జ్యూరీ (రణదీప్ రాయ్‌తో) యే ఉన్ దినోన్ కీ బాత్ హై విజేత [27]
2022 ఉత్తమ నటి - జ్యూరీ మీట్: బద్లేగి దునియా క రీత్ విజేత [28]
ఉత్తమ నటి - పాపులర్ నామినేట్ చేయబడింది [29]
2023 ఇండియన్ టెలీ అవార్డులు ఉత్తమ నటి (ఎడిటోరియల్) విజేత [30]

మూలాలు

మార్చు
  1. "Ashi Singh's latest pictures prove that the actress is summer ready – Yeh Un Dino Ki Bat Hai's Ashi Singh is a hottie in real life; a look at her pictures". The Times of India. Retrieved 6 June 2019.
  2. "Small screen actress Ashi Singh is just the opposite of her reel character in real life". Times Now News. Retrieved 6 June 2019.
  3. "Yeh Un Dinon Ki Baat Hai star Ashi Singh's glamorous avatar will stun you". India Today. Retrieved 7 August 2019.
  4. "Prime Video: Qaidi Band". primevideo.com. Retrieved 27 November 2019.
  5. "Yeh Un Dinon Ki Baat Hai to go off-air in August, fans request not to end the show so soon - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 29 October 2021.
  6. "Aladdin: Naam Toh Suna Hoga: Avneet Kaur quits the show due to COVID 19; Ashi Singh to step in for her". PINKVILLA (in ఇంగ్లీష్). 1 July 2020. Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  7. "Ashi Singh replaces Avneet Kaur in 'Aladdin: Naam Toh Suna Hoga' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 9 August 2021.
  8. "Meet Zee TV Serial 2021: नई कहानी और नए किरदार के साथ आया नया टीवी शो-मीत, जानें कब होगा ऑन एयर". timesnowhindi.com (in హిందీ). 19 August 2021. Retrieved 29 October 2021.
  9. "Meet Badlegi Duniya Ki Reet: This new avtar of Ashi Singh will stun you". news.abplive.com (in ఇంగ్లీష్). 2023-06-13. Retrieved 2023-06-19.
  10. Nazir, Asjad (29 March 2019). "The future belongs to Ashi Singh". EasternEye. Retrieved 7 August 2019.
  11. "Qaidi Band movie review". The Indian Express (in ఇంగ్లీష్). 25 August 2017. Retrieved 10 August 2021.
  12. "Yeh Un Dinon Ki Baat Hai to go off air. Producer Sumeet Mittal urges fans to save the show". India Today (in ఇంగ్లీష్). Retrieved 10 August 2021.
  13. "Ashi Singh says she will never replace anyone on a show again". India Today (in ఇంగ్లీష్). Retrieved 6 July 2022.
  14. "Ashi Singh: I was Nervous About Short-Haired Look in Meet Badlegi Duniya Ki Reet". News18 (in ఇంగ్లీష్). 28 August 2021. Retrieved 18 December 2021.
  15. "Secret Diaries: The Hidden Chapters". Disney+ Hotstar (in ఇంగ్లీష్). Archived from the original on 13 జూలై 2023. Retrieved 10 August 2021.
  16. "Exclusive! Ashi Singh: There were times when I thought of quitting acting". The Times of India (in ఇంగ్లీష్). 27 July 2021. Retrieved 12 November 2021.
  17. "Exclusive! Ashi Singh talks about her struggles before television debut". The Times of India (in ఇంగ్లీష్). 27 July 2021. Retrieved 12 November 2021.
  18. "Ayesha Takia's comeback song from Zindagi Yeh Zindagi unravels the menace of girl trafficking. Watch video". The Indian Express (in ఇంగ్లీష్). 19 June 2017. Retrieved 12 August 2021.
  19. "Paras Kalnawat makes his debut in a music video titled Tere Naal Rehna with Ashi Singh". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 10 August 2021.
  20. "Baadlon Se Aage - sung by Muchhal siblings". Archived from the original on 2023-04-05. Retrieved 2024-02-23.
  21. "Kareeb sung by Vishal Dadlani featuring Siddharth Nigam and Ashi Singh". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 6 July 2022.
  22. "Watch New Punjabi Song Music Video - 'Deal' Sung By Harvi | Punjabi Video Songs - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 14 July 2021.
  23. Haan Karde | 2021 Song - Hungama (in ఇంగ్లీష్), archived from the original on 5 ఏప్రిల్ 2023, retrieved 6 December 2021
  24. "'Dil Tujhko Chahe' sung by Abhi Dutt". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 21 January 2022.
  25. Check Out New Hindi Song Official Music Video - 'Dil Ruseyaa' Sung By Bishwajit Ghosh (in ఇంగ్లీష్), retrieved 16 April 2022
  26. "Actor Dipessh Kashyap turns singer with Tumhe Khoke". indulgexpress.com (in ఇంగ్లీష్). Retrieved 6 July 2022.
  27. "Indian Television Academy Awards 2019 Winners: Complete list of winners". The Times of India. Retrieved 18 November 2021.
  28. "ITA Awards 2022: Here's the Complete Winners List". News18 (in ఇంగ్లీష్). 7 March 2022. Retrieved 7 March 2022.
  29. "Indian Television Academy Awards Popular Actress Ashi Singh, Helly Shah, Mallika Singh, Shivangi Khedkar, and Rupali Ganguly are nomminess" (in ఇంగ్లీష్). 19 February 2021.మూస:Primary source inline
  30. "Celebs win big at Indian Telly Awards 2023". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-04-27.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆషి_సింగ్&oldid=4305330" నుండి వెలికితీశారు